The Only Video You Need to Earn Money

32.69k views4767 WordsCopy TextShare
Swaroop Talks
IIT Guwahati Entrance Test: https://bit.ly/IITGuwahati-DS-Entrance
Video Transcript:
నా లైఫ్ లో సిట్యువేషన్ మా మమ్మీ వాళ్ళు చెప్పేవారు ఇవన్నీ నేను చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా పండగకి బట్టలు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొన్నాము అని చెప్పేసి చెప్పారు పేరెంట్స్ దగ్గర నాన్న డబ్బులు లేవు నాన్న డబ్బులు లేవు నాన్న డబ్బులు లేవు చెల్లికి ఫీజు కట్టాలి చెల్లికి మేనేజ్మెంట్ దానికి డబ్బులు లేవు కానీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి ఇవన్నీ చూపించుకోవడానికి బాగుంటాయి కానీ యాక్చువల్ గా చేసినప్పుడు దోరలు తీరిపోతాయి ఎందుకంటే ఈ వరల్డ్ లో ప్రతి ఒక్క కార్పొరేట్ కి వెళ్లి నువ్వు బ్రతకాలి అక్కడ జాబ్ చేయాలంటే లోన్స్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ తో తిరగొద్దు వద్దు వేస్ట్ వేస్ట్ అవన్నీ వేస్ట్ ఇందాక నేను మా మమ్మీ వాళ్ళతో కూడా చెప్తున్నాను అన్నమాట నాకు ప్రతిసారి నా పిన్ని వాళ్ళు బర్త్ డే కి
1500 వేస్తారు instagram కమెంట్ ఆటోమేషన్ కి 5000 ఎగరేసాం ప్రీమియం తీసుకోవడానికి 2600 ఎగరేసాం ఆ బండి ఏంటంటే gt 650 నాది 42 లాక్స్ అది 425 లాక్స్ మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసారన్నమాట నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకా వద్దు బ్రో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చెప్పి చెప్పి చెప్పి మ్యూజిక్ వచ్చేసా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్చరణ్ మహేష్ బాబు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళంతా ఎవరు తెలుగు వాళ్ళు వాడి [సంగీతం] పేరు నేను నా లైఫ్ లో నేను ఏదైతే చూశానో ఇప్పటివరకు వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ యువర్ థింగ్స్ నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా యు వోంట్
బి హ్యాపీ మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటది నేను ఏమైనా ఓకే వీడియోస్ లో చూపించుకోవచ్చు ఏమో నిహార్ తో తిరుగుతున్నా వాళ్ళతో తిరుగుతున్నా వీళ్ళతో తిరుగుతున్నా బట్ ఎట్ ద ఎండ్ నాకు కూడా కొన్ని అన్ హ్యాపీనెస్ ఉంటది నాకు కూడా కొన్ని బాధలు ఉంటాయి నేను ఒకటి రియలైజ్ అయ్యేది ఏంటంటే మనం ఎంత పెద్ద లెవెల్ కి వెళ్ళిపోయినా కూడా మనం మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మనం అయితే సాటిస్ఫై ఇవ్వము లేదా హ్యాపీగా ఉండము లేదా దేర్ కుడ్ బి సెవరల్ అదర్ రీసన్స్ రైట్ ఇప్పుడు నువ్వు ఏదైతే సిట్యువేషన్ లో ఉన్నావో నీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఓకే నువ్వు 2025 లో కష్టపడదాము అని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకొని ఉంటావ్ ఎందుకంటే నీ లైఫ్ ఇప్పటివరకు బాలేదు
అందుకే కదా నువ్వు ఈ వీడియో చూస్తున్నావ్ నీ లైఫ్ బాగుంటే అసలు నువ్వు ఎందుకు ఈ వీడియో చూస్తావ్ నీ లైఫ్ బాలేదు నీ సిచుయేషన్స్ బాలేవు నీకు డబ్బులు రావట్లేదు నీకు కెరియర్ లేదు నీ ఫ్యామిలీని రిలేషన్స్ ని బాగా చేసుకోవాలి అని చెప్పి నీకు చాలా గోల్స్ అనేవి ఉన్నాయి నీకు ఇక్కడ చాలా బకెట్స్ ఉన్నాయి నీవు నింపాల్సినవి సో అవన్నీ ఇన్ని బాధలు ఉన్నప్పుడు దాన్ని ఎలా రిజల్వ్ చేసుకోవాలి అనేది నీకు డౌట్ ఉంటది అండ్ ఆ డౌట్ కోసమే నువ్వేం చేసావు 2025 రిజల్యూషన్స్ అని చెప్పి వేస్తావు మనందరమే వేసుకుంటాము కానీ ఎవరైనా ఏమైనా కన్సిస్టెంట్ గా చేస్తారా అంటే లేదు మనమందరం వింటాం మనమందరం వీడియోస్ చూస్తాం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి హార్డ్ వర్కింగ్ ఎలా చేయాలి డిసిప్లిన్ గా ఎలా ఉండాలి ఎలా కష్టపడాలి అవి
ఇవి అవి అన్ని చూస్తాం కానీ అట్ ద ఎండ్ ఎంతవరకు ఆ మోటివేషన్ ఉంటది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సింపుల్ చెప్పాలంటే మనం ఒక కాలేజ్ జాయిన్ అవుతాం రైట్ మనము 12th అయిపోగానే ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుతాం కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతాం మనం ఒక జాబ్ తెచ్చుకోవడానికి కానీ మనం ఎప్పుడైనా జాబ్ కోసం కష్టపడతామా అంటే రేర్ కష్టపడాలని ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది ఎవరికి వద్దు జాబ్ కానీ మనం కష్టపడగలమా అంటే లేదు ఎందుకంటే అది ఎప్పుడో ఉంది ఫోర్ ఇయర్స్ తర్వాత జాబ్ వస్తది అసలు దానికి ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు మనకి ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు అవన్నీ తెలియనప్పుడు ఏది పడితే అవి చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మనం ఏం చేస్తాము
చిల్ అవుతాం అన్నమాట అర్థమైందా మనం ఏమవుతాం చిల్ అవుతాం ఇదే సేమ్ ఎగ్జాంపుల్ నేను జిమ్ కి తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్ జాయిన్ అయ్యావ్ సో జిమ్ జాయిన్ అయినప్పుడు ఓకే ఫస్ట్ లో నువ్వు పెట్టేసుకుంటావ్ బిర్యానీ తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పేసి కానీ అది కన్సిస్టెంట్ గా ఉండగలవా అంటే ఓకే నువ్వు మంచి బాడీ తెచ్చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటావ్ కానీ ఎన్నాలు ఉంటది ఒక వారం తర్వాత పోయింది కదా ఏంటి ఎలా ఏం తింటున్నావ్ ఎలా అయిపోయావ్ అని వాడికి తెలుసు వాడు మెయింటైన్ చేస్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే బ్రో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నువ్వు ఒక కాలేజీ కి వెళ్ళిన నువ్వు ఒక జిమ్ కి వెళ్ళిన నువ్వు ఇలా ఒక 100 లిస్టులు పెట్టుకున్న బకెట్ లిస్టులు
ఓకే 2025 లో నేను ఇవన్నీ చేసేయాలి లేదా 2026 కల్లా నేను ఇవన్నీ సూపర్ అయిపోవాలి ఏం అవ్వవు బ్రో అది నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అవ్వదండి మరి ఏమవుతది ఎలా అవుతది ఏంటి ఎందుకు మనం కష్టపడలేకపోతున్నాం ఎందుకు మనము ఇన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం కానీ ఒకటి కూడా ఫుల్ ఫిల్ చేయలేము వీటన్నిటికి అనే దానికంటే రీసన్ ఏంటంటే బేసిక్ గా మనకంటూ డెత్ మూమెంట్ లేదు బ్రో మనకంటూ ఒక ఎండ్ గోల్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొక రీల్ చూశాను నీకు ఒకవేళ ఈరోజు రెండు కోట్లు ఇస్తే నీకు ఒకవేళ నేను చెప్తా నేను బెంగళూరు లో ఉన్న నీకు నేను రెండు కోట్ల రూపాయలు ఇస్తాను టు క్రోర్స్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎక్కడైతే ప్లేస్ లో ఉన్నావో అక్కడి నుంచి నువ్వు నా
ప్లేస్ కి రావాలి అని చెప్పేసి నేను చెప్తాను ఓకే అడ్రస్ అడ్రస్ అడ్రస్ అడ్రస్ ఐ యామ్ కమింగ్ ఐ యామ్ కమింగ్ రైట్ నువ్వు ఏం చేస్తావ్ బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కో నడుచుకోనో పరిగెట్టుకొనో అదే లిఫ్ట్ ఆడుకో టికెట్ లేకుండా ఎలాగైనా కూడా వచ్చేస్తాం రైట్ ఆర్ నో కానీ అక్కడ ఏంటి మన దగ్గర ఫైనాన్షియల్ గా సిట్యువేషన్స్ బాగున్నాయా మన దగ్గర అన్ని సూపర్ గా ఉన్నాయా లేవు మన దగ్గర డబ్బులు ఏమీ లేవు కానీ స్వరూపాన్ని ఇస్తా అన్నాడు సో స్వరూపం దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మనకి తెలుసు సో మనం ఏం చేస్తాం పరిగెత్తుకొని వచ్చేస్తాం రైట్ రియల్ లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది నువ్వు ఈరోజు కష్టపడు నువ్వు ఈరోజు కష్టపడు అది జిమ్ కాలేజ్ కా జాబ్ కా ఆ
డబ్బుల కోసమా దేనికైనా కూడా కష్టపడు కష్టపడిన దానికి చెక్ రెడీగా ఉంది అక్కడ నీకు ఆ చెక్ రెడీగా దేవుడు రాసి పెట్టి ఉంచాడు ఒరేయ్ నువ్వు కష్టపడు అంతే నువ్వు ఈ ఒక్క సంవత్సరం కష్టపడు నీ ఒక్క సిట్యువేషన్ కష్టపడు నీకు డబ్బులు వస్తాయి నీకు ఆ చెక్ వస్తది అని చెప్పి రెడీ కూర్చున్నాడు దేవుడు కానీ మనకు అది కనపడదు ఇక్కడ కనబడుతుంది అందుకే పరిగెత్తుకొని వచ్చేస్తాం ఇక్కడికి రైట్ ఇలాంటి దరిద్రపు గొట్టి వెధవను నేను ఎక్కడా చూడలేదురా ఒకసారి వెనక్కి తిరిగి చూడు ఏయ్ ఏమో ఏమో ఒకటి ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా వజ్రాల మూట ఉన్న చూడను జనాలు అంతే అందరూ ఏం చేస్తున్నారు సింపుల్ గా పాత్ ఉంది చేసేస్తాం సింపుల్ గా ఏ పాతు ఉండదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను నువ్వు ఒక
లాటరీ షాప్ కి వెళ్ళావు 100 లాటరీలు ఉన్నాయి దానిలో ఏదో ఒకటి కొంటే నీకు లక్ష రూపాయలు క్యాష్ ప్రైస్ వస్తది అని చెప్పి తెలుసు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాటరీ టికెట్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసారు అనుకో నువ్వు అన్ని తీసేసుకుంటావా లేదా అన్ని తీసుకొని స్క్రాచ్ చేసి ఓకే ఓకే ఓకే అన్ని చెక్ చేస్తావా లేదా ఎందుకంటే నీకు తెలుసు ఆ 100 లాటరీలు కొడితే నీకు ఫైనల్ గా లక్ష రూపాయలు వస్తదని నీకు తెలుసు సింపుల్ సేమ్ లైఫ్ అక్కడ లాటరీలు 100 లో 99 లాటరీస్ అనేవి ఫెయిల్యూర్స్ సిమిలర్ గా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్ కి వెళ్తున్నావ్ లేదా నువ్వు కాలేజ్ కి వెళ్తున్నావ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సోషల్ మీడియా స్టార్ట్ చేసావ్ నువ్వు సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆ
100 సార్లు 99 సార్లు ఫెయిల్ అవుతావ్ కానీ పర్లేదు ఆ ఒక్కటి హిట్ అయితది నాకు ఫాలోవర్స్ వచ్చాయి నాకు instagram లో 150k సంథింగ్ ఫాలోవర్స్ వచ్చారు అవేవో కొన్ని స్పెసిఫిక్ రీల్స్ వల్లనే వచ్చారు అన్ని రీల్స్ వల్ల వచ్చారు కొంతమంది మంది వస్తారు అంతెందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆ ఒక పర్సన్ పైథన్ డే వన్ ఈరోజు నేర్చుకుందాం అని చెప్పేసి పెట్టాడు ఆ పైథాన్ రీల్ కి 270 అంటే 270k ఫాలోవర్స్ అంటే 270000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఆ ఒక్క రీల్ నుంచి నీకు అర్థమైంది అదే ఫస్ట్ రీల్ అతనిది సో సక్సెస్ ఎప్పుడు వస్తదో మనం చెప్పలేం సో మనం ట్రై చేస్తా ఉండాలి ట్రై చేస్తా ఉండాలి ట్రై చేస్తా ఉండాలి కానీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి ఇవన్నీ చూపించుకోవడానికి బాగుంటాయి కానీ యాక్చువల్
గా చేసినప్పుడు దోరలు తీరిపోతాయి మనం చేయలేము అనేసే కదా మళ్ళీ బ్యాక్ టు సేమ్ స్టోరీ సో ఇప్పుడు రియల్ లైఫ్ లో మనం ఎలా కష్టపడాలి దానికి ఏంటి సొల్యూషన్ కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నాం జిమ్ కి వెళ్ళలేకపోతున్నాం జాబ్ కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం కెరియర్ లో మనం బాగుపడలేకపోతున్నాం డబ్బులు ఏమో రావట్లేదు ఎడిటింగ్ చేయాలంటే రావట్లేదు ఏం చేయాలన్న రావట్లేదు ఇలాంటి సిట్యువేషన్స్ లో మనం ఉన్నాం మీరు ఉన్న సిట్యువేషన్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే అసలు నీకు కష్టపడడానికి రీసన్ ఏంటి నువ్వు ఇక్కడ 10 వేసుకోవడం కాదు కాలేజీ జిమ్ అది ఇది అని చెప్పేసి వేసుకోవడం కాదు నువ్వు ఒక్కటి వేసుకో ఒకటే ఒకటి వేసుకో 10 అవ్వవు అర్థమవుతుందా నువ్వు 10 వేసుకోవడం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కసారి ఈ మార్కర్ ఉంది కదా ఇంకో
మార్కర్ ఇది ఆ ఇప్పుడు చూడు ఇక్కడ మూడు మార్కర్లు ఉన్నాయి కదా ఈ మూడు మార్కర్లని కలిపి నేను ఒకేసారి బ్రేక్ చేద్దాం అనుకున్నాను అనుకో అవ్వదు సో ఒక పెన్సిల్ తీసుకొని నేను బ్రేక్ చేద్దాం అనుకున్నాను అనుకో ఇగో బెండ్ అవుతుంది రైట్ కష్టపడితే బ్రేక్ అయిపోద్ది సో సింపుల్ నీ లైఫ్ లో కూడా ఒకేసారి 10 గోల్స్ వేసుకొని అవన్నీ ఎలా చేసేయాలి ఈరోజు అన్ని చేసేస్తా మార్నింగ్ జిమ్ కి వెళ్ళిపోతా ఈవినింగ్ కోడింగ్ చేసేస్తా అది చేసేస్తా ఇది చేసేస్తా అవసరం లేదు నువ్వు 10 ఒకేసారి చేస్తే నువ్వు చేయలేవు నువ్వేం చేయాలి పక్కన పడేసి నువ్వు ఏదో ఒక్క దాని మీద ఫోకస్ చెయ్ ఒకే ఒక దాని మీద ఫోకస్ చెయ్ ఆ ఒకటి ఏంటి అది youtube సోషల్ మీడియా లేదా కోడింగ లేదా జిమ్మా
ఏదో ఒక్క దాని మీద ఫోకస్ చెయ్ 30 డేస్ పట్టుకో చేసేయగలవు కానీ ఆ 30 డేస్ కూడా నువ్వు సరిగ్గా చేయలేవు దానికి కూడా నీకు ఒక రీసన్ ఉండాలి సో నేను నా లైఫ్ లో ఏం చెప్తానంటే నాకు నా లైఫ్ లో రీసన్ ఉన్నది ఎవరంటే మా ఫాదర్ అన్నమాట ఎందుకంటే మా ఫాదర్ అవ్వచ్చు మా ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ అవ్వచ్చు సో నా లైఫ్ లో ఏంటంటే నాకు డబ్బులు కావాలి కానీ మా ఫ్యామిలీ దగ్గర లేవు మేము ఫైనాన్షియల్ గా అంత బాగా లేము సో నేను ప్రతి రోజు ఏదో ఒకటి ఆలోచించేవాడిని ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా మా లైఫ్ ని మార్చాలి ఎలా మా ఫాదర్ లైఫ్ ని మార్చాలి ఎలా మా ఫ్యామిలీ లైఫ్ ని మార్చాలి
అని చెప్పి నేను ఆలోచించేవాడిని ఎందుకంటే డబ్బు వస్తే సాల్వ్ అవుతది ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతది కదా సో నేను పిక్ చేసింది ఏంటంటే డ్యూరింగ్ మై కాలేజ్ లైఫ్ మనీ ఓకే జాబ్ అది జాబ్ నుంచి అయినా రావచ్చు లేదా ఇంకెక్కడి నుంచి అయినా రావచ్చు కానీ నేను చూస్ చేసుకున్నది మనీ ఇది రావాలి నీ లైఫ్ లో కూడా ఇదే ఉంటది మనీ ఉంటది కానీ ఇవి మారొచ్చు ఇది జిమ్ నుంచి అవ్వచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా నుంచి అవ్వచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావ్ అనుకో ఆ బిజినెస్ నుంచి అవ్వచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నావ్ అనుకో అక్కడి నుంచి అవ్వచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా టీచింగ్ చేస్తున్నావ్ అనుకో ఆ
టీచింగ్ నుంచి అవ్వచ్చు కానీ ఏంటంటే నేను నా లైఫ్ లో నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ నువ్వు ఒక రూపాయి సంపాదించు అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు ఒక రూపాయి సంపాదించు ఒక రూపాయి సంపాదించిన తర్వాత తర్వాత నువ్వు దాన్ని పెంచు ఆ రూపాయిని ఎలా నేను పెంచాలి అనేది ఆలోచించు అర్థమవుతుందా అంటే ఫస్ట్ యు హావ్ టు ఎర్న్ దెన్ యు హావ్ టు ఎర్న్ మోర్ అర్థమవుతుందా సరిగ్గా పెట్టుకోండి మీ బ్రెయిన్ లో పెట్టుకోండి నువ్వు ఫస్ట్ సంపాదిస్తే అప్పుడు ఎక్కువ సంపాదించగలవు అర్థమైతుందా ఇక్కడి నుంచి ఒక రూపాయి వచ్చిందంటే అక్కడి నుంచి ₹100 రూపాయలు కూడా రావచ్చు ఇక్కడి నుంచి ₹1000 రూపాయలు కూడా రావచ్చు కోటి రూపాయలు కూడా రావచ్చు కానీ టీచింగ్ చేసినా ఏది జిమ్ చేసినా ఏది చేసినా నీకు వచ్చిందా లేదా మా ఫ్రెండ్ twitter లో
కొన్ని సంథింగ్ కామెంట్స్ చేస్తాడు సంథింగ్ సంథింగ్ చేస్తాడు అక్కడి నుంచి సం మనీ వస్తది మనీ వస్తుంది అంటే వాడికి అక్కడ డబ్బులు వస్తున్నాయి సో ఆ డబ్బులు వచ్చినప్పుడు వాడు ఏం చేయొచ్చు దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని ఎలా పెంచాలి అనేది మే బి ఆలోచించొచ్చు ఏమో రైట్ ప్రతి ఒక్క సిట్యువేషన్ లో అయిపోదు కానీ నువ్వు ఒక స్కిల్ నేర్చుకుంటున్నావ్ వేరే వాడికి ఆ డిమాండ్ ఉంది అంటే నువ్వు కచ్చితంగా దాంట్లో గ్రో అవ్వగలవు నువ్వు కచ్చితంగా దాంట్లో గ్రో అవ్వగలవు దానిలో ఎక్కువ సంపాదించగలవు దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే నువ్వు ఎప్పుడైతే ఒక రూపాయి సంపాదిస్తావో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తది నేను ఏదైనా చేయగలను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ రూపాయిని వంద రూపాయలు చేస్తావో అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతది ఆ
వంద ని ఎప్పుడైతే లక్ష చేస్తావో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిద్ది ఆ లక్షని ఎప్పుడైతే కోటి చేస్తావో అప్పుడు ఇంకా దూసుకెళ్ళిపోతావు అన్నమాట నువ్వు ఎందుకంటే కోటి రూపాయలు ఇస్ సంథింగ్ ఫర్ ఇండియన్ సొసైటీలో చూసుకుంటే దట్ ఇస్ లైక్ ఏ సేఫ్ అమౌంట్ వన్ క్రోర్ సో వన్ క్రోర్ నీ దగ్గర ఉంది అంటే యు ఆర్ ఓపెన్ యు విల్ గో బ్లైండ్లీ నువ్వు దూసుకెళ్ళిపోతావ్ అన్నమాట సో అలా దూసుకెళ్ళిపోవాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు ఒక రూపాయి అయినా సంపాదించాలి అది దేని నుంచి సంపాదించాలి అనేది పాయింట్ వీడియోలో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు త్రీ వీక్స్ నుంచి నేను చెప్దాం అనుకోని మర్చిపోతున్నాను వీడియోస్ లో అదేంటంటే ఒకవేళ మీరు మీ కాలేజీలో ఉండి స్కిల్స్ నేర్చుకుంటూ సొంతగా కష్టపడి ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుతుంటే మీ కోసం నేను
ఒక సూపర్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాను మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకొని మీ రెస్యూమే లో ఒక మంచి సర్టిఫికేషన్ పెట్టుకోవడానికి అదేంటంటే ఐఐటి గోవాహాటి వల్ల మైండ్ ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రాం అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే ఐఐటి ప్రొఫెసర్స్ 300 స్టూడెంట్స్ ని పిక్ చేసుకొని వాళ్ళకి ఈ ప్రోగ్రాం అనేది ట్రైన్ చేపిస్తారన్నమాట ఎస్ ఐఐటి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ట్రైన్ చేపిస్తారు సో ఈ ప్రోగ్రాం లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఐఐటి ఇమర్షన్ ప్రోగ్రాం అని చెప్పేసి ఐఐటి క్యాంపస్ కి పిలుస్తారు ప్లస్ అలానే వాళ్ళకి ఐఐటిస్ కి ఏవైతే ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయో ఆ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మీకు కూడా ఇస్తారు ఎందుకంటే మీకు ఇక్కడ అఫీషియల్ గా ఐఐటి నుంచి క్రెడిట్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఆ క్రెడిట్స్ మీరు మీ బీటెక్ డిగ్రీ కి యాడ్
చేసుకోవచ్చు మీరు చెప్పుకోవచ్చు నేను ఐఐటి లో ఈ క్రెడిట్స్ ఉన్న కోర్స్ ప్రోగ్రాం అనేది నేను చేశాను అని చెప్పేసి అండ్ ఇక్కడితో ఆగదు వీళ్ళకి ఎంతో మంది ప్లేస్మెంట్ పార్ట్నర్స్ కూడా సపోర్ట్ లో ఉన్నారు ఐఐటి కాబట్టి సో ఇక్కడ మీకు 30 ఎల్పిఏ జాబ్ వచ్చినంత వరకు కూడా గైడ్ చేస్తారు ఎలా హైపీయింగ్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి సో ఈ ఐఐటి ప్రొఫెసర్స్ కొంచెం మొండిగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ని మాత్రమే ఎన్రోల్ చేపించుకుంటున్నారు ఇంట్రెస్టెడ్ అంటే ఎలా తెలుస్తది మీరంటూ ఒక టెస్ట్ అనేది రాయాల్సి ఉంటది ₹99 టెస్ట్ సో సిలబస్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తది అండ్ డేట్ వచ్చేటప్పటికి ఈ సండే నెక్స్ట్ సండే ఆ నెక్స్ట్ సండే జస్ట్ త్రీ వీక్స్ మాత్రమే మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసే
ఆపర్చునిటీ ఉంటుంది ఒకవేళ సీట్స్ ఫుల్ అయిపోతే మీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా మూసేస్తారన్నమాట సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మీరు ఆ టెస్ట్ కి ఎన్రోల్ అవ్వండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకవేళ మీరు టెస్ట్ ఫెయిల్ అయిపోతే మీకు రీఫండ్ అనేది వచ్చేస్తది అన్నమాట మీరు ఏదైతే ఫీజ్ అనేది కడతారో అది మీకు రీఫండ్ కూడా వచ్చేస్తది సో నేను నా కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు సో మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను మధ్యలో ఇంటిగ్రేట్ అనేది నేను చేస్తున్నాను సో డేటా సైన్స్ కోడింగ్ జాబ్
తెచ్చుకోవాలి అనేసి అనుకుంటున్న వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట దీంతో మనం మన వీడియోని కంటిన్యూ చేసేద్దాం సో అర్థమవుతుందా సింపుల్ ఎగ్జాంపుల్ నేను ప్రతి చోట చెప్తుంటాను ఇది ఒక ఆయమ్మ ఒక హౌస్ క్లీనింగ్ పర్సన్ సో ఆవిడ మన ఇంట్లో చేసింది అనుకో ఎంత ఇస్తాము మహా అయితే మనకి నెలకి 2000 నెలకి 3000 నెలకి 5000 వరకు ఇచ్చేయొచ్చు అదే ఆ అమ్మ అదే పర్సన్ ఓకే నేను చిన్న చిన్న ఇంట్లో పని చేసింది అన్ని చేసింది ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో చేస్తుంది అక్కడ ఎంత వస్తది లక్షల్లో వస్తది ఎందుకంటే ప్లేస్ మారింది ఎస్ ఆర్ నో సో నువ్వు ఫస్ట్ సంపాదిస్తే దాని తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ సంపాదించాలి దీనికి నేను ఏం చెప్తానంటే ఎర్న్ మోర్ బేసిక్ గా ఇక్కడ ఏంటంటే
నువ్వు సంపాదిస్తున్నది ఎక్కువ ఎలా సంపాదించాలి అనేది ఆలోచించు అది నువ్వు ఐ యామ్ పని చేస్తున్నావా క్లీనింగ్ పని చేస్తున్నావా సోషల్ మీడియా చేస్తున్నావా జిమ్ చేస్తున్నావా ఏం చేస్తున్నావో సంబంధం లేదు నువ్వు ఎలా ఎక్కువ సంపాదించాలి అనేది ఆలోచించు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ నీ లొకేషన్ మార్చు ఇందాక ప్లేస్ లో ఉన్నట్టు చేంజ్ యువర్ అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చిన్న కాలేజీలో చదివావు అనుకో నువ్వు ఎప్పటికీ కూడా ఆ చిన్న కాలేజీలో ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకంటే ఒక పర్సెంట్ ఎక్స్ట్రా బెటర్ ఉంటావ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓకే ఒక బెంగళూరు కి వచ్చి ఒక హైదరాబాద్ కి వెళ్లి అక్కడ పని చేసావ్ అక్కడ కాలేజీలో చదివావు అనుకో డబ్బులు ఎక్కువ అవుతాయి ఎస్ స్పెండ్స్ ఎక్కువ అవుతాయి ఎస్ కానీ నీకు ఏదైతే
డబ్బులు వస్తున్నాయో అవి కూడా పెరుగుతాయి అందుకే కదా అందరూ ఏం చేస్తారంటే మాస్టర్స్ కానీ దానికని దీనికని బయటికి పంపిస్తారు ఎందుకంటే అడ్రస్ మారుతుంది అడ్రస్ మారుతుంది అంటే అక్కడ ఎక్కువ సంపాదిస్తారు జనాలు అనేది ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారు సింపుల్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్పా ఇంకొక ఎగ్జాంపుల్ నా లైఫ్ లో జరిగింది నేను చెప్తున్నా వినండి నేను 2024 లో youtube చేస్తుండేవాడిని కదా నేను ఒక వీడియో కి ఫుల్ వీడియో కి ₹10000 చార్జ్ చేసేవాడిని 10k ఒక ఫుల్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోట్ చేయాలి ఒక పాడ్కాస్ట్ చేయాలి అనుకోండి నేను ₹10000 రూపాయలు తీసుకునే వాడిని నేను బెంగళూరు కి వచ్చిన తర్వాత ఒక స్కేలర్ ఇవన్నీ చూసిన తర్వాత అరే సేమ్ నా కైండ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి నాకంటే
తక్కువ ఉన్నారు వాళ్ళు వన్ లాక్ ప్లస్ తీసుకుంటున్నారు నాకు మైండ్ పోయింది నాకు అసలు బొమ్మ తిరిగిపోయింది సో అడ్రస్ మారింది కదా నా అడ్రస్ మారింది నా ఎర్నింగ్స్ కూడా చాలా మారాయి ఇప్పుడు నేను కూడా నా ఒక్కొక్క వీడియో కి మినిమమ్ ఇంత చెప్తాను నేను అందుకు ఫుల్ వీడియో చెప్తే నేను టూ లాక్స్ కి తగ్గదు నాది ఇస్తావా చేస్తా లేదంటే లేదు ఎందుకంటే నేను తప్పుడు ప్రమోషన్లు అవి ఇవి చేయాలి అనుకోవట్లేదు కదా సో ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇది చెప్తుంది నేను ఫుల్ వీడియో కి అదే చిన్న వీడియో కి అయితే నేను 3000 తీసుకునే వాడిని ఇప్పుడు చిన్న వీడియోకి నేను లక్ష చెప్తున్నా అర్థమవుతుందా చిన్న అంటే సెకండ్స్ ఇంటిగ్రేషన్ సో నువ్వు నీ మైండ్ లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ అడ్రస్
మార్చు నీ అడ్రస్ మార్చు నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకో హిందీ నేర్చుకో ఇప్పుడు ఏంటి బ్రో ఇవన్నీ సోది ఇవన్నీ చెప్తున్నావ్ అని చెప్పేసి అనుకోక నీకు హిందీ వస్తే చాలా బెనిఫిట్ అంతెందుకు నా కింద చాలా మంది ఇంటర్వ్యూస్ హైర్ చేద్దాం అనేసి అనుకున్నాను వాళ్ళకి హిందీ రాదని చెప్పేసి రిజెక్ట్ చేస్తాం హిందీ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వరల్డ్ లో ప్రతి ఒక్క కార్పొరేట్ కి వెళ్లి నువ్వు బ్రతకాలి అక్కడ జాబ్ చేయాలంటే హిందీ రావాలి బ్రో నీవు ఎక్కువ సంపాదించాలి అంటే నీకు హిందీ రావాలి నువ్వు తెలుగు వాళ్ళకి తెలుగు క్రియేటర్స్ కి ఎడిట్ చేసుకుంటూ కూర్చోవడం అంటే అవ్వదు నీకు హిందీ రావాలి నీకు ఇంగ్లీష్ రావాలి 40 దినాలు కంటైనర్ లో ఖాళీ ఎందుకు ఉండేదని 30 దినాల్లో జపాన్ భాష ఎట్లా అంటే నేర్చుకున్నానులే
అబ్బా నేను సింపుల్ చెప్తున్నా ఒక రీల్ ఎడిట్ కి ఒక రీల్ ఎడిట్ కి నా ఎడిటర్ కూడా చూస్తుంటాడు ఇది ఒక రీల్ ఎడిట్ కి ఒక ఫారం ఏంటి ఒక ఫారెన్ క్లైంట్ దగ్గర $300 డాలర్స్ మినిమమ్ అది మినిమమ్ చెప్తున్నాను నేను అంటే 25000 $25000 బ్రో ఒక 60 సెకండ్స్ రీల్ కి వాళ్ళు ఇస్తున్నారు అక్కడ నిజం కానీ మన ఎడిటర్ లొకేషన్ మారుస్తున్నాడా లేదు మన తెలుగోళ్ళకి ఎడిట్ చేసుకుంటా కూర్చుంటున్నాడు రైట్ ఏమో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకు చేస్తాడో లేదో తెలియదు కానీ ఏంటి బ్రో అంత మాట నువ్వు ఎక్కువ సంపాదించాలంటే నువ్వు నీ అడ్రస్ మార్చాలి నువ్వు లాంగ్వేజెస్ నేర్చుకోవాలి వేరే వాళ్ళని వెతకాలి అర్థమవుతుందా వేరే వాళ్ళని ఎలా వెతకాలి ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళ దగ్గరికి ఎలా
వెళ్ళాలి అనేది నువ్వు ఆలోచించు పుష్ప అంటే నేషనల్ [సంగీతం] అనుకుంటిరా ఇంటర్నేషనల్ నా దగ్గరికి చిన్న చిన్న బ్రాండ్స్ వస్తాయి ఒరేయ్ 10000 కి చేసి పెట్టు అని చెప్పేసి పెద్ద బ్రాండ్స్ దగ్గర నేను వెతుకుతా రైట్ నా అడ్రస్ ని చేంజ్ చేస్తా సో అప్పుడు మారుతాయి అన్నమాట ప్రతి ఒక్కటి మారుతది ఇక్కడ చూస్తున్న వీడియోలో జనాల్ని మార్చిన ఏం చేసినా కూడా మొత్తం అన్ని దాన్ని బట్టి నా చార్జెస్ కూడా మారుతాయి ఉంటాయి అన్నమాట అండ్ సెకండ్ పాయింట్ ఇస్ సింపుల్ స్పెండ్ లెస్ లోన్స్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ తో తిరగొద్దు వేస్ట్ వేస్ట్ అవన్నీ వేస్ట్ డబ్బులు పడగానే మీ మమ్మీ వాళ్ళకి వేసేయండి అదే నేను చేస్తా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నేను అదే చేస్తా డబ్బులు పడిందా మా మమ్మీ వాళ్ళకి వేసేస్తా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ
దగ్గర నేను తీసుకుంటా నా దగ్గర ఉంటాయి బ్రో ఎలా కాదన్న కూడా ఒక నెలకి 50 60000 70000 అలా నేను ఖర్చు పెట్టుకుంటా కాకపోతే దోస్ ఆర్ లైక్ లెవెల్ మారింది కదా అర్థమవుతుందా ఇందాక నేను మా మమ్మీ వాళ్ళతో కూడా చెప్తున్నాను అన్నమాట నాకు ప్రతిసారి నా పిన్ని వాళ్ళు వాళ్ళు బర్త్ డే కి 1500 వేస్తారు ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షన్ హ్యాపీ బర్త్ డే చెయ్ గుడ్ నాకు చాలా ఎక్కువ అమౌంట్ లాస్ట్ ఇయర్ వరకు ఇప్పుడు చూసుకొని అరే నిన్నే కదా instagram కామెంట్ ఆటోమేషన్ కి 5000 ఎగరేసాం ఆ చాట్ జిపిటి ప్రీమియం తీసుకోవడానికి 2600 ఎగరేసాం సో అలాంటప్పుడు ఆ 1500 చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అరేయ్ ఇది నువ్వు ఏదో నువ్వు ఫ్రెండ్ కి ఇచ్చి మర్చి
చచ్చిపోయే అమౌంట్ అది నేను ఎలా బయట ఖర్చు పెట్టేస్తాను అంటే తప్పే అంటే అలా ఉండకూడదు కాకపోతే అది ఒక చిన్న అమౌంట్ అయిపోయింది నాకు అది కూడా రోపే దాన్ని సేవ్ చేయాలి దాన్ని సేవ్ చేస్తే అయిద్ది కాకపోతే చిన్న చిన్నవి ఉండాలి కదా సో లైఫ్ అంటే అదే మరి ఇంకా సంపాదించడం ఎక్కువ సంపాదించడం తక్కువ ఖర్చు పెట్టుకో తక్కువ ఖర్చు పెట్టు ఆ లెస్ ఏదైతే ఉందో అంబానీకి చూసుకున్నాం అనుకో అంబానీకి 5000 కోట్లు ఆ లెస్ అనేది 5000 కోట్లు వాడికి తక్కువ జస్ట్ 5% ఆఫ్ హిస్ 5% కూడా కాదు వాడు మొత్తం రెవెన్యూ సో వాడికి చాలా తక్కువ 5000 క్రోర్స్ అనేది సో నువ్వు ఎక్కువ సంపాదిస్తే ఆటోమేటిక్ గా తక్కువ తక్కువ స్పెండ్ చెయ్ అంతే అదొక్కటి నీ మైండ్ లో పెట్టుకో
దాని గురించి నేను ఎక్కువ డెప్త్ గా వెళ్ళాలి అనట్లే దీని గురించి నేను ఇంకొంచెం డెప్త్ కి వెళ్తా ఇప్పుడు నీకు ఇది అయిపోయింది కాబట్టి ఇలా ఎప్పుడైతే నా లైఫ్ చేంజ్ అయిందో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ఏదైనా చేయగలను నేను సంపాదించగలను జస్ట్ కష్టపడతా ఉండాలి కన్సిస్టెంట్ గా ఉండాలి మన గోల్ ఏంటి అనేది మనం క్లియర్ గా పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం అండ్ ఇదే సక్సెస్ వల్ల నేనేం చేశాను నా కాలేజ్ అయిపోయాక 24 ఎల్పి వచ్చేసిన తర్వాత నాకు చేతికి అంత రాకపోయినా కూడా నాకు తెలుసు నాకు చేతికి అంత రాకపోయినా కూడా ఏమన్నారంటే 12 ఎల్పిఏ ప్లస్ తీసుకొస్తే నాకు ఒక బండి కొంటా అన్నారన్నమాట ఆ బండి ఏంటంటే gt 650 నాది 42 లాక్స్ అది 425 లాక్స్ నా
బైక్ సో బైక్ ఏం చేశారంటే డైరెక్ట్ అమౌంట్ పెట్టేసి కొనేసారన్నమాట సో అది కొనడానికి కూడా నేను అల్లరి పెట్టేసా అప్పుడు జాబ్ వచ్చేయగానే అల్లరి పెట్టేసాను నేను నాకు 425 లాక్స్ బండి అది కావాలి కావాలి కావాలి కావాలి అని చెప్పేసి మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసారు అన్నమాట మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి ఓకే 425 లాక్స్ లోన్ తీసేసుకొని కొనేసారు అప్పుడు నేను ఏం చేశానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను చేయగలను కాబట్టి నేను అప్పుడు ఆ నెల మన డిఎస్సి కోర్స్ అనేది లాంచ్ చేశాను కష్టపడ్డా డిఎస్ఏ కోర్స్ కోసం కష్టపడ్డా డిఎస్సి కోర్స్ పెట్టి ఆ నెల నేను మా ఫాదర్ కి ఆ మంత్ అండ్ నేను 7 లాక్స్
చేశా ₹7 లాక్స్ వేస్తే మా ఫాదర్ షాక్ అయిపోయారు నాన్న ఎలా నాన్న అని చెప్పేసి చెప్పా లోన్ కట్టేసుకో నాన్న అని చెప్పేసి చెప్పేసాను అన్నమాట సో ఇదొక అమౌంట్ అలా అలా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ వేసుకుంటూ వెళ్ళాను కాకపోతే అప్పటి నుంచి కూడా వేస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా సో పాయింట్ మారిద్ది లైఫ్ మారిద్ది అప్పుడు మా ఫాదర్ షాక్ అయ్యారు ఇప్పుడు మా ఫాదర్ ఓకే వస్తాయిలే అని చెప్పేసి అంటారు ప్రతి నెల సో వస్తాయి ఆ రోపేయే మెయిన్ అన్నమాట ఈ రోపే రావడమే కష్టం అందుకే కదా ఈ వీడియో రీసన్ ఎందుకు ఆ ఎందుకు రావట్లేదు ఆ రూపాయి ఎందుకు రావట్లేదు నీకంటూ ఒక రీసన్ లేదు నా లైఫ్ లో నేను చెప్పా కదా నా ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ దిస్ ఇస్
మై రీసన్ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకా వద్దు బ్రో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చెప్పి చెప్పి చెప్పి విసుకొచ్చేసాను పేరెంట్స్ దగ్గర నాన్న డబ్బులు లేవు నాన్న డబ్బులు లేవు నాన్న డబ్బులు లేవు చెల్లికి ఫీస్ కట్టాలి చెల్లికి మేనేజ్మెంట్ దానికి డబ్బులు లేవు అరే ఇది కష్టాలు ఆ కష్టాలు ఆ కష్టాలు ఈ కష్టాలు అది ఎందుకు బ్రో నా లైఫ్ లో సిట్యువేషన్ ఎలా ఉండేది అంటే ఒకప్పుడు నా లైఫ్ లో సిట్యువేషన్ మా మమ్మీ వాళ్ళు చెప్పేవారు ఇవన్నీ అని నేను చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా పండగకి బట్టలు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొన్నాము అని చెప్పేసి చెప్పారన్నమాట సో అలాంటి సిట్యువేషన్ బ్రో అలాంటి సిట్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఇంకా చిరాగేసింది
ఇది కాదురా లైఫ్ అని సో నేను కష్టపడి మార్చాను దాన్ని ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని సో నీకంటూ ఆ స్ట్రాంగ్ రీసన్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకో నువ్వే లైఫ్ చేంజ్ అవ్వాలి నీ లైఫ్ ని మీ పేరెంట్స్ చేంజ్ చేయలేరు నీ లైఫ్ ని నువ్వే చేంజ్ చేసుకోవాలి వాళ్ళు ఇంకేం ఇవ్వలేరు ఎందుకంటే ఇవ్వలేరు బ్రో వాళ్ళు వాళ్ళ లెవెల్ అది వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే మీరు చేసి పెట్టారు కదా నాన్న చాలు నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు చేయాలి అర్థమవుతుందా నువ్వు ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు కాలేజీలో చదువుతుంటే జాబ్ కోసం కష్టపడు ఎక్స్ట్రాగా స్కిల్ ఏదైనా చెయ్యు అది జిమ్ అయినా పర్లే ఏదైనా పర్లే సో అలా నువ్వు ఐడెంటిఫై చేసుకో అందరూ జాబ్
కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి నువ్వు జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను చెప్పట్లే అలా తెచ్చుకోకూడదు అని చెప్పేసి కూడా చెప్పట్లే నువ్వు ఐడెంటిఫై చేసుకో నువ్వు దేంట్లో బెస్ట్ అవ్వగలవు నువ్వు దేంట్లో చేయగలవు అనేది అర్థం చేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఈ వీటిలో ఒకటి ఐడెంటిఫై చేసుకుంటావ్ ఆ ఒక్క ఐడెంటిఫై చేసుకున్న దాంట్లో నుంచి నువ్వు ఫస్ట్ రూపాయి సంపాదిస్తావ్ ఆ రూపాయి సంపాదించిన దగ్గర నుంచి దాన్ని 100 చేస్తావ్ ఆ 100 చేసిన దాన్ని నువ్వు ఏం చేస్తావు ఎర్న్ మోర్ చేస్తావ్ ఎలా చేస్తావ్ అడ్రస్ మారుస్తావ్ ఎలా చేస్తావ్ వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటావ్ ఎలా చేస్తావ్ పెద్ద పెద్ద క్లైంట్స్ దగ్గరికి వెళ్తావ్ అర్థమైతుందా అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు ఇవ్వడానికి రెడీ ఇప్పుడు స్వరూపన్ నేనే నా కింద 10 మంది
ఇంటర్న్స్ ఉన్నారు సో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నా కదా నాకైతే ఫ్రీ నేను ఫ్రీగా చేశాను అన్నమాట నా కాలేజీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇప్పుడు నా కింద ఉన్నవాళ్ళు నేను 3000 ఇస్తున్నా పర్ మంత్ వాళ్ళకి మినిమమ్ మినిమమ్ 5000 కూడా ఇచ్చిన వాళ్ళు అన్నమాట సో లెవెల్ మారిద్ది 5000 తక్కువే ఇప్పుడు 3000 తక్కువే బయట నుంచి చూసుకుంటే కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కువే అది రైట్ సో అలా నువ్వు లొకేషన్ మార్చాలి నువ్వు మే బి స్వరూపన్ దగ్గర ఇంటర్న్షిప్ చేయొచ్చేమో నువ్వు ఇంకేదైనా చేయొచ్చేమో ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి నీ అడ్రస్ అనేది మారాలి ఇప్పుడు ఇంకొక స్టెప్ వచ్చేటప్పటికి మారితే సరిపోదు స్మార్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయను నేను ఇవన్నీ నేను నీట్
గా రాసి పెడతా ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ సో ఇక్కడ కొన్ని రాశాను చూడండి ఏమేమి రాసా అంటే ఓకే జిమ్ కాలేజీ డెలివరీ బాయ్ ఏదైనా కూడా ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే పిక్ వన్ నువ్వు పిక్ చేసుకోవాలి ఎలా పిక్ చేసుకుంటావ్ అంటే అది నీ ఇంట్రెస్ట్ మీద ఉంటది బ్రో దానిలో నిన్ను హెల్ప్ చేయాలి ఎవడి బలం వాడిదే నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది ఆ బలమే నీ నమ్మకం లేదు నాకు తెలియట్లేదు అంటే ప్రతి ఒక్కటి ట్రై చేశా బ్రో నువ్వు డెలివరీ బాయ్ గా చేయు నువ్వు కంప్యూటర్ షాప్ లో పని చేయు బిజినెస్ షాప్ బిజినెస్ చేయు సొంతగా షాప్ పెట్టుకో మొబైల్ షాప్ లో పని చేయు క్యాటరింగ్ చేయు సోషల్ మీడియా చేయు ఏదైనా చెయ్యు నీ
ఇష్టం నీకు ఎక్కడ అనిపిస్తుంది అనేది నువ్వు ఆలోచించుకో డెలివరీ బాయ్ కూడా లక్షల్లో సంపాదించొచ్చు చెప్పలేం కాకపోతే స్మార్ట్ గా ఉండాలి సో ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఇస్ సంపాదించు ఓకే అడ్రస్ మార్చావ్ అడ్రస్ మార్చావ్ అడ్రస్ మార్చిన తర్వాత ఓకే ఎర్న్ మోర్ ఇది దీన్ని ఎక్కువగా సంపాదించడానికి ట్రై చేస్తుంది నౌ ది థింగ్ ఇస్ ఇక్కడ ఏంటంటే నువ్వు స్మార్ట్ గా ఉండాలి నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని స్మార్ట్ గా ఉందనుకో అప్పుడు నువ్వు దానిలో బెస్ట్ అవుతావ్ స్మార్ట్ గా చేసుకొని స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ కాదు మన పేరెంట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేసేవారు ఆ హార్డ్ వర్క్ అనేది మనం ఆపేసి స్మార్ట్ వర్క్ చేస్తే అప్పుడు మనకి ఏమైద్ది అంటే రైట్ స్మార్ట్ వర్క్ చేస్తే మనం ద బెస్ట్
అవుతాం ఇప్పుడు నువ్వు డెలివరీ బోయా ద బెస్ట్ అయిపో నువ్వు ఇల్లు కడతావా ఒక మేస్త్రి ఆ ద బెస్ట్ అయిపో నువ్వు ఒక షాప్ నడిపిస్తావా ద బెస్ట్ అయిపో నువ్వు ఏ పని చేసినా కూడా దానిలో ద బెస్ట్ అయిపో ఎప్పుడైతే నువ్వు ద బెస్ట్ అయిపోతావో ఏదైతే ఒక స్కిల్ లో బెస్ట్ అయిపోతావో అప్పుడు నువ్వు ఎక్కువ సంపాదిస్తావ్ ఓకేనా ఇది థర్డ్ పాయింట్ అన్నమాట ఓకే బికమ్ బెస్ట్ అది చేసినప్పుడు ఎలా చేయాలి దాన్ని స్మార్ట్ గా పని చెయ్ నువ్వు స్మార్ట్ గా పని చెయ్ బ్రో అవుతది అవుతది ప్రతి ఒక్కటి అయితది అవ్వదు అనేది ఏం లేదు ఈ లైఫ్ లో ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను దీనికి ఎలా బెస్ట్ అవ్వాలి ఎలా ద స్మార్ట్ వర్క్ అవ్వాలి బి ద
బెస్ట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి రైట్ ఒకవేళ నీకు కోడింగ్ నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉందనుకో బ్రో నువ్వు డిఎస్ఏ చేస్తావు లీడ్ కోడ్ చేస్తావు అవి ఇవి అన్ని చేస్తావు అనుకో బ్రో నువ్వు డైరెక్ట్ నీ ఫస్ట్ జాబే facebook లో డైరెక్ట్ గా నీ ఫస్ట్ జాబే amazon లో ఉండాలి అర్థమవుతుందా అండ్ దాని తర్వాత స్టెప్ వచ్చేప్పటికి డైరెక్ట్ గా నువ్వు నీ సొంత కంపెనీ పెట్టేసి amazon amazon facebook కాకపోయినా కూడా ఒక మంచి లెవెల్ కి తీసుకువెళ్లగలగాలి బెస్ట్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఫౌండర్ అంచుమన్ అంజుమన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను కోడింగ్ లో తోపు సో నువ్వు కోడింగ్ చేస్తే ఆ లెవెల్ లో చెయ్ లేదా చేయక నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మార్ట్ వర్క్ ఇప్పుడు హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా ఇప్పుడు స్మార్ట్
వర్క్ ఎగ్జాంపుల్ చెప్తాడు ఇప్పుడు సుందర్ పిచ్చయ్య ఉన్నాడు ఓకేనా ఆ google సీఈఓ కి వెళ్లి నువ్వు ఏం చెప్తావ్ అంటే ఓకే నాకు google లో మొత్తం అంతా కోడ్ బేస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్ అన్నావు అనుకో కష్టం దాన్ని మొత్తం రాయమన్నావ్ అనుకో రాయలేడు ఎందుకంటే అతను కోడింగ్ మే బి ఒకప్పుడు ఇప్పుడు మే బి మర్చిపోయి ఉండొచ్చు ఓకే అతను సుందర్ పిచ్చ సీఈఓ అయింది కోడింగ్ రావడం వల్ల కాదు అక్కడ ఒక ప్రొడక్ట్ కి బిజినెస్ తీసుకురావడం వల్ల సో స్మార్ట్ గా ఆలోచించు వేరే వాళ్ళకి నువ్వు ఎలా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నావో ఆలోచించు అది ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో దెన్ అఫ్ కోర్స్ యు విల్ బికమ్ ది బెస్ట్ ఓకే ఆ బెస్ట్ నేను దేనిలో అవ్వగలను అనేది నీకు కాన్ఫిడెన్స్ వస్తది నువ్వు
ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో నీకు కాన్ఫిడెన్స్ వస్తది నువ్వు బిజినెస్ రన్ చేయడంలో బెస్ట్ ఆ దాంట్లో బెస్ట్ బెస్ట్ ఆ దీనిలో బెస్ట్ ఆ అని చెప్పేసి ఇంకొక అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేసే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్చరణ్ మహేష్ బాబు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళంతా ఎవరు తెలుగు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళ నుంచో కష్టపడి కష్టపడి కష్టపడి కష్టపడి తెలుగు పేరు కూడా లేనిది వీళ్ళు వచ్చి తెలుగు అంటే బ్రాండ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు తెలుగు అంటే 1000 క్రోర్ ఇండస్ట్రీ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు అర్థమైందా తెలుగోడు అనుకుంటే ఏదైనా సాధించగలడు సో నువ్వు లక్కీ గా ఫీల్ అవ్వు నువ్వు తెలుగు వాడివి అని
చెప్పి లక్కీ గా ఫీల్ అవ్వు లక్కీ గా ఫీల్ అయ్యి ఇప్పటి నుంచి కష్టపడటం స్టార్ట్ చెయ్ అదే గోల్ తో అదే ఆశయంతో నేను కూడా కష్టపడ్డా కదా అదే ఆశయంతో నేను కూడా కష్టపడితే ఒక జాబ్ వచ్చింది మంచిగా ఆ జాబ్ తర్వాత నేను సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో నేను సంప్రదించగలుగుతున్నాను సో ఇంగ్లీష్ లో చేయాలి హిందీలో చేయాలి అని చెప్పి రూల్స్ ఏం లేవు తెలుగులోనే చెయ్యు ఏం చేస్తున్నా కూడా రైట్ ఎంతో మంది యూట్యూబర్స్ కూడా అన్నారు రా టాక్స్ విత్ వికే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ప్రసాద్ ఇన్ టెక్ తెలుగు ఉంటది వీళ్ళంతా తెలుగులో డైమండ్స్ నేను చెప్తున్నాను వీళ్ళంతా తెలుగులో డైమండ్స్ సో వీళ్ళు కష్టపడ్డారు సో తెలుగు వాళ్ళు కష్టపడితే ఏ లెవెల్ కైనా తీసుకెళ్ళిపోతారు సో నువ్వు గర్వంగా
ఫీల్ అవ్వు నువ్వు ఒక తెలుగు వాడివి అని చెప్పి అర్థమవుతుందా నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా బ్రో ఏయ్ ఇదేరా తెలుగోడి పవర్ తెలుగోడి మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చెయ్యి వేస్తే సో ఇప్పుడు బి ద బెస్ట్ ఆఫ్ అవ్వాలంటే దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఏంటది కష్టపడతా ఉండాలి ఎందుకు కష్టపడాలి మనం దేర్ షుడ్ బి ఏ రీసన్ ఓకే నా రీసన్ అనేది నేను చెప్పాను అండ్ ఎక్కడ కష్టపడాలి ఫస్ట్ కష్టపడాల్సింది ఐడెంటిఫై వన్ స్కిల్ పిక్ వన్ రోపే సంపాదించు దాన్ని 100 చెయ్ ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఎలా చేయాలి ఇవి ఫాలో అవ్వు నువ్వు అడ్రస్ ని మార్చు ఇవి నేర్చుకో బికమ్ ది బెస్ట్ అప్పుడు నీ మనీ అనేది సార్ట్ అవుట్ అయిపోద్ది దెన్ నీ కెరియర్
సార్ట్ అవుట్ అయిపోద్ది దెన్ నీ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ కూడా బాగుపడిపోతాయి వెన్ వన్ థింగ్ ఇస్ సార్టెడ్ అవుట్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ ఆటోమేటికల్లీ డబ్బు ఉంటేనే మర్యాద ప్రేమ అప్పుడు నువ్వు మిగిలినవి ఆలోచించొచ్చు అన్ని సెట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక పెన్సిల్ ఇరిపేశాం మనం ఓకే ఒక పెన్సిల్ ఇరిపేశాం ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ తిరుగుదాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకే నా లైఫ్ లో అంతే ఇప్పుడు నేను ఫస్ట్ తిరగొట్టా నెక్స్ట్ నేను జిమ్ కి వెళ్దాం లేదా హెల్త్ బాగ్ చేసుకోవడం అవన్నీ నేను చేస్తా కానీ అక్కడ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలంటే ఒక రీసన్ అనేది ఉండాలి బట్ ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలంటే ఆ రీసన్ అనేది మాత్రం నీకు లేకపోతే నువ్వు కష్టపడలేవు నువ్వు
ఎన్ని వీడియోలు చూసుకున్న కన్సిస్టెన్సీ టైం మేనేజ్మెంట్ చేయలేవు స్టార్ట్ చెయ్ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళ లెర్నింగ్స్ నుంచి నువ్వు నేర్చుకో నేర్చుకొని నువ్వు కష్టపడు రైట్ లొకేషన్ అయితే మార్చుకోకు ఫస్ట్ నేను చెప్తున్నా సో విత్ దట్ మీకు ఎక్కడ ఏమి అనిపించినా కూడా ఈ వీడియోలో నన్ను క్షమించు అండ్ ఈ వీడియో నచ్చినట్లైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో మీ ఫ్యామిలీస్ లో వాట్సాప్ గ్రూపుల్లో instagram లో మీ ఇష్టం ఎక్కడ షేర్ చేస్తారో నాకు తెలియదు షేర్ చేసేయండి అండ్ ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు అండ్ ఎక్కడి వరకు చూస్తున్నారంటే వీడియోని వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను హ్యాపీ ఫీల్
అవుతా నేను హార్ట్ సింబల్ ఇస్తానన్నమాట మీకు అండ్ కష్టపడతా అని చెప్పేసి ఒక మోటివేషన్ తో 2025 ని ఇంకా ఇప్పటి వరకు ఆరంభించకపోయినా కూడా పర్లేదు ఎప్పుడైనా ఆరంభించండి అయిపోతది అదంతలది అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి తెలుగు వాడు అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అండ్ విత్ దట్ లెట్స్ క్లోజ్ దిస్ వీడియో ఓవర్ హియర్ నీకంటూ రీసన్ ఉండాలి రీసన్ ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు కూల్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దిస్ వెరీ ఎండ్ థాంక్స్ అశోక్ సాహో పేరు సాహో
Related Videos
You Will Regret If you Don't Watch This Video
35:02
You Will Regret If you Don't Watch This Video
Swaroop Talks
371,745 views
How to Get Highest Package? My Failure to Success Journey || BVRIT
30:50
How to Get Highest Package? My Failure to ...
Swaroop Talks
57,995 views
ఆంధ్రప్రదేశ్ లో టెస్లా ఫ్యాక్టరీ, చంద్రబాబు సిక్సర్ || Tesla Factory In AP, Chandrababu Sixer ||
15:11
ఆంధ్రప్రదేశ్ లో టెస్లా ఫ్యాక్టరీ, చంద్రబాబ...
Prof K Nageshwar
76,163 views
🚨5 GEN-Z Ways Of Making 30,000/- A Day💸 (No Betting &Trading)❌ ⭕ | Telugu | Aye Jude✊
13:15
🚨5 GEN-Z Ways Of Making 30,000/- A Day💸 ...
Aye Jude
310,526 views
No Job in 2025 | Reality Of Jobs In INDIA - తెలుగు 2025
20:45
No Job in 2025 | Reality Of Jobs In INDIA ...
Reality Telugu
7,073 views
2025 Coding Skills: What to Learn Now?
19:40
2025 Coding Skills: What to Learn Now?
Swaroop Talks
47,081 views
How to Start YouTube and Earn in Lakhs 💰
19:20
How to Start YouTube and Earn in Lakhs 💰
Swaroop Talks
34,212 views
ధనవంతులు దాచిన నిజం | Million Dollar Secrets That Changed My Life | Telugu Geeks
14:43
ధనవంతులు దాచిన నిజం | Million Dollar Secre...
Telugu Geeks
61,728 views
😎Chudalsindeyy!! 75th SPECIAL EPISODE Ft.Harish Reddy| Money|Savings| @Stable_Money Telugu Podcast
2:31:19
😎Chudalsindeyy!! 75th SPECIAL EPISODE Ft....
Raw Talks With VK
1,045,327 views
Best healthy kids food in telugu
24:43
Best healthy kids food in telugu
Prapancha Yatrikudu
236,357 views
IT'S SCARY!! YOU WILL BE RICH - JUST LISTEN ONE TIME || Money will come to you
18:19
IT'S SCARY!! YOU WILL BE RICH - JUST LISTE...
Tranquility Insights
139,275 views
High Paying Skill of 2025 | Honest Talks - 3
23:17
High Paying Skill of 2025 | Honest Talks - 3
Swaroop Talks
20,177 views
Tharun Speaks About Future of Content Creation, JOBs, Money, Freelancing & His Journey ❤️ English CC
1:43:38
Tharun Speaks About Future of Content Crea...
Swaroop Talks
87,820 views
🔴 ఈ బంగారం Shop లో  Gold Scheme Is A Big Scam | Already 1లక్ష 25వేల మంది నష్టపోయారు | #gold
18:02
🔴 ఈ బంగారం Shop లో Gold Scheme Is A Big ...
Money Purse { మనీ పర్స్ }
495,400 views
What’s Better After B.Tech? JOB vs MBA! (The Truth Will SHOCK You 🤯)
16:05
What’s Better After B.Tech? JOB vs MBA! (T...
Swaroop Talks
21,828 views
Which Career Takes You To ₹1 Crore Faster? | 3 Real Stories!
27:48
Which Career Takes You To ₹1 Crore Faster?...
Aevy TV
768,309 views
How To Learn Any Skill So Fast It Feels Illegal
13:48
How To Learn Any Skill So Fast It Feels Il...
Justin Sung
1,299,280 views
Psychology to Earn Money without Job | Telugu |  Vamsi Bhavani
13:53
Psychology to Earn Money without Job | Tel...
Vamsi Bhavani
16,015 views
ELITE Powerlifter ANATOLY Use 32kg Mop | Pretended to be a CLEANER in a GYM #37
18:40
ELITE Powerlifter ANATOLY Use 32kg Mop | P...
ANATOLY
783,465 views
Steve Jobs: Stanford Speech In Telugu | By Motive Macho
13:43
Steve Jobs: Stanford Speech In Telugu | By...
Motive Macho
96,182 views
Copyright © 2025. Made with ♥ in London by YTScribe.com