సో మీరేం చేయాలి టాప్ ఫైవ్ స్కిల్స్ డేటా సైన్స్ ఫుల్ స్టాక్ తక్కువ థాట్ కోరా కాదు 2025 లో అసలు ద బెస్ట్ స్కిల్ ఎలా తెలుస్తది అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను ఈ వీడియో ఇదే youtube ఛానల్ కి నేను వస్తాను అప్పుడు చెప్తాను చూడు కోట్లలో ఉంటది అక్కడ ఏమన్నాడు నీకంటే మించిన వాడు ఎవడో ఉండడు నువ్వే రాజు అని చెప్పేసి అంటాడో లేదా ఈ ఒక్క స్కిల్ ఉంటే నువ్వు నిజంగా చెప్తున్నావ్ టాప్ 1% లో ఉంటావ్ భయ్యా ఇలా ఉంటే మన లైఫ్ సర్వైవ్ అవ్వదు ఇంకో నెక్స్ట్ టు ఇయర్స్ లో కంపెనీస్ కాలేజెస్ కి వస్తే నన్ను అడుగు ఇప్పుడు నేను కోడింగ్ నాలుగు సంవత్సరాలు చేశా కదా అని చెప్పేసి వెళ్లి డెవలపర్ జాబ్ చేస్తానా లేదు 2020 కష్టపడ్డా 2021
కష్టపడ్డా 2023 కష్టపడ్డా నాకు ఎటువంటి లక్కు లేదు ఏమీ లేదు అంటే నన్ను చూసి నా youtube సబ్స్క్రైబర్స్ 60 వేల మంది ఎవరైతే ఉండేవారో స్వరూప్ అన్న కష్టపడ్డాడు స్వరూప్ అన్నకే రాలేదు సో మాకు ఎందుకు ఎందుకు వస్తది అని చెప్పేసి ఇప్పుడు మన గోల్స్ వస్తాయి ఈ గోల్స్ నేను ఎప్పుడూ ఏ వీడియోలో నేను చెప్పలే 2021 ఇషాంత్ శర్మ వీడియోలో నేను ఏం చూశానంటే 8 87 లాక్స్ సంపాదించాడు వాడు ఇన్ జస్ట్ వన్ ఇయర్ అప్పుడు నాకు బొమ్మ కనిపించింది అరే వీడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ 87 లాక్స్ సంపాదించడం ఏంటి మైక్రోసాఫ్ట్ google ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఎంప్లాయిసే ఇంత ఇంత శాలరీలు తెచ్చుకోలేకపోతున్నారు కదా అని చెప్పేసి నాకు అనిపించింది సో అలాంటప్పుడు వాడే తెచ్చుకోగలిగితే ఒక
తెలుగు వాడిని తెలుగు వాడిలో నాకు అప్పుడు ఎవరు ఇన్స్పిరేషన్ గా లేరు వీడు తెచ్చుకో వీడు తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నాడు అని చెప్పేసి 2024 లో నేను కాలేజీ లోనే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కొట్టాను 2024 లో నేను పర్ మంత్ 1000 దగ్గర సంపాదిస్తున్న రేంజ్ నుంచి పర్ మంత్ ఒక ఆన్ ఆన్ యావరేజ్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ మినిమమ్ సంపాదించే లెవెల్ కి వెళ్ళాను 60 65000 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి 250000 సబ్స్క్రైబర్స్ కి తీసుకొచ్చాను అండ్ 2024 లోనే నా instagram ఛానల్ జస్ట్ వినాయక చవితి సెప్టెంబర్ సెవెంత్ వినాయక చవితి నాకు డేట్ కూడా గుర్తుంది అప్పుడు స్టార్ట్ చేసి జస్ట్ విత్ ఇన్ 15 డేస్ 100k ఫాలోవర్స్ దగ్గరికి నేను తీసుకెళ్లగలిగాను అండ్ ఈ వీడియోలో నేను చెప్తున్నవి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్
నేను చెప్తే అరే ఎవడరా వీడు వీడికి అసలు అర్హత ఉందా అని చెప్పేసి నన్ను అడుగుతారు అండ్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక వీడియో వచ్చింది అదే వీడియో వల్ల నేను మారా సో ఈ వీడియో వల్ల ఎవడో ఒక్కడు మారినా ఆ ఒక్కడు ఇంకో పది మందిని మారుస్తాడు అనే నమ్మకంతో ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అండ్ నాకు నమ్మకం ఉంది ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చి వేసుకొని వేసుకుంటే వేసుకున్నారు కాకపోతే నువ్వు ఎవరైతే కష్టపడదాము కష్టపడితే సక్సెస్ వస్తదా లేదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నావో నీ కాలేజీ హాస్టల్ లో కూర్చున్నావో ఎక్కడ పడుకున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు నీ 2024 అనేది వేస్ట్ అయిపోయింది నీ 2023 ఇప్పటి వరకు నీ లైఫ్ ఏ వేస్ట్
అయిపోయింది ఇప్పుడు నువ్వు నిరూపించుకుందాం అనుకుంటుంటే ఈ వీడియో నీ కోసమే కచ్చితంగా చెప్తున్నాను నీ రోడ్ మ్యాప్ 2025 ఏదైనా ఏదైతే ఉందో బొమ్మ తిరిగిపోద్ది జాగ్రత్తగా ఈ వీడియోని చూడు అండ్ నువ్వు ఎందుకు చూడాలి ఈ వీడియో అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి అనే డౌట్ నీకు ఉంటే నా పేరు స్వరూప్ నేను స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాను నేను 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్ అండ్ నేను అట్ ది ఏజ్ ఆఫ్ 22 రైట్ నౌ ఇన్ దిస్ ప్రెసెంట్ సిట్యువేషన్ నా నెల జీతం ఏదైతే ఉంటదో అది నేను ఒక instagram రీల్ నుంచి సంపాదిస్తున్నాను ఎలా ఏం చేసావ్ నేను ఎలా గ్రో అవ్వాలి 2025 లో నీ రోడ్ మ్యాప్ ఏంటి అనే ప్రతి ఒక్క పాయింట్
నేను మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను సో జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు ఇంట్రోని చూసి అరే స్వరూప్ తోపు స్వరూప్ తురుము ఆ తొక్క తోటకూర అని చెప్పేసి అనుకోవడం మానేయండి ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ 2021 లో నాకు ఏం చేయాలో తెలియదు నాకు ఒకటే వీడియో వచ్చింది 87 లాక్స్ ఇషాన్ శర్మ సంపాదించాడు అదొక్కటే వీడియో అదొక్కటే బొమ్మ తిరుగుతుంది ఎలా సంపాదించాడు ఒక కాలేజ్ స్టూడెంట్ రైట్ ఆ బొమ్మ నాకు మైండ్ లో తిరుగుతుంది అదే సిట్యువేషన్ లో మా ఫైనాన్షియల్ సిట్యువేషన్ మా ఇంట్లో కనీసం నా కాలేజ్ ఫీస్ అదో అమ్మవడి అది అవుతుండేది స్కాలర్షిప్ మీద నా హాస్టల్ ఫీజు లాప్టాప్ ఏది కొనాలన్న కూడా ఆలోచనే ఇలాంటి ఒక సిచుయేషన్ లో అసలు ఏం
చేయాలో తెలియదు ఎలా గ్రో అవ్వాలో తెలియదు అసలు రోడ్ మ్యాప్ ఏ లేకుండా ఉండేవాడిని నేను 2020 పాస్ అవ్వగానే కానీ నా మైండ్ లో ఒకటి ఉండేది ఏంటది మీ అందరికీ కూడా తెలుసు ఈ సోది నేను చాలా వీడియోస్ లో మాట్లాడేసాను ఎక్కువ లాగ్ చేయాలి అనుకోవట్లేదు సో 2020 లో నేనేం చేశానంటే ఏదో ఒక్క స్కిల్ కాదు ఎలా డబ్బులు సంపాదించాలి అంతే అదొక్కటే గోల్ అనేది ఉండేది నాకు మీకు కూడా ఇప్పుడు 2025 లో అది ఒక్కటే గోల్ ఉండాలి ఎలా మనీ సంపాదించాలి మనీ ఇవి ఒక్కటి నీకు తెలిస్తే ఒక్కటి నీ మనసులో ఉంటే నేను డబ్బులు సంపాదించాలి నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఒక్కటి నీ బ్రెయిన్ లో ఉంచుకో చాలు ఎలా మొదలు పెడతావు ఉంటే నేను ఎలా చేసేవాడిని గ్రాఫిక్ డిజైనింగ్
అని youtube అని లోగో డిజైనింగ్ అని వీడియో ఎడిటింగ్ అని అదని వెబ్ వెబ్ డెవలప్మెంట్ అని గేమ్ డెవలప్మెంట్ అని అదని ఇదని ప్రతి ఒక్కటి టెస్ట్ చేశాను టెస్ట్ అండ్ ట్రైల్ చేస్తూ చేస్తూ చేస్తూ నాకు కొన్ని నచ్చాయి నాకు కొన్ని నచ్చలేదు అది చేశా ఇది చేశా మార్కెటింగ్ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇంకొకటి ఉంటది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అని చెప్పేసి facebook youtube ఇలాంటివి లైక్ కొట్టేసి పిక్చర్ అనేది అప్లోడ్ చేస్తే మనకి డబ్బులు అనేది ఇచ్చేవారు ఇలాంటివన్నీ వచ్చేసి చాలా చోట్ల మోసపోయి అంత ఎందుకు బ్రో amazon వాడు ప్రతి రోజు రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే రూపాయి క్యాష్ బ్యాక్ ఇచ్చేవాడు అది కూడా చేసేవాడిని అంటే నాది ఒకటే గోల్ ఈరోజు రూపాయి కానీ అదే రూపాయి నేను ఖర్చు
పెడితే సున్నా అదే రూపాయి నేను దాస్తే రేపు రెండు రూపాయలు అదే రెండు రూపాయలు రేపు దాస్తే ₹4 అదే ₹4 నేను ఎల్లుండి దాస్తే ₹8 అవుతది డబల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తో నేను సేవింగ్స్ అని అదని ఇన్వెస్ట్మెంట్ అని ట్రేడింగ్ అని ఏవేవో చేసేవాడిని రైట్ సో ఏం అర్థమవుతుంది మీకు ఎక్స్ప్లోర్ రైట్ ఎక్స్ప్లోర్ చేసేవాడిని నేను ఎక్స్ప్లోర్ చేసేవాడిని ఏం చేసేవాడిని ఎక్స్ప్లోర్ చేసేవాడిని ఏం స్కిల్ నేర్చుకోవాలి ఎలా తెయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎందుకు డబ్బులు సంపాదించడానికి మనీ మనీ మనీ మనీ మనీ ఇదొకటే నా బ్రెయిన్ లో తిరుగుతూ ఉండేది నేను హానెస్ట్ గా ఉంటున్నా బ్రో ప్రతి ఒక్కడికే ఉంటది కదా మైండ్ లో డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి వాళ్ళు చెప్పుకోరు నేను చెప్పుకుంటున్నా నాకు డబ్బే
కావాలి సో దాని కోసమే నేను కష్టపడ్డా ఎక్స్ప్లోర్ చేశా ఆ ఆ స్కిల్ అని ఈ స్కిల్ అని ప్రతి ఒక్కటి నేర్చుకోవడం మొదలు పెట్టా ఎస్ ఆర్ నో రైట్ సో ఇలా స్టార్ట్ అయింది నా జర్నీ సో మీరేం చేయాలి టాప్ ఫైవ్ స్కిల్స్ డేటా సైన్స్ ఫుల్ స్టాక్ తొక్క తోటకూర కాదు అసలా 2025 లో అసలు ద బెస్ట్ స్కిల్ ఎలా తెలుస్తది అంటే ఎక్స్ప్లోర్ చేసి సరే బాయ్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసావు కదా ఒక మంచి స్కిల్ చెప్పు అంటే నేను చెప్తున్నా కదా ఒకవేళ నువ్వు కాలేజీలో స్టూడెంట్ అయితే వీడియో ఎడిటింగ్ ఇస్ ద స్కిల్ వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకో వీడియోస్ అనేవి సోషల్ మీడియా అనేది instagram youtube ఇంకా చాలా చాలా తొక్క తోటక అన్నీ కూడా బూమ్ అవుతున్నాయి పుష్ప
సాంగ్ రిలీజ్ అయితే ఎన్ని రీల్స్ వస్తున్నాయి ఆ ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కి డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు instagram మేనేజ్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి రైట్ instagram లో రీల్స్ ఎడిట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి వాడే వీడియో ఎడిటర్ సో వీడియో ఎడిటింగ్ అనేది బూమ్ అవుతాది వీడియో ఎడిటింగ్ అనేది ఎవర్ గ్రీన్ స్కిల్ సో ద ఫస్ట్ స్కిల్ యు హావ్ టు లెర్న్ ఇస్ వీడియో ఎడిటింగ్ ఎస్ ఆర్ నో అర్థమైందా బొమ్మ క్లియర్ అయిందా రైట్ వీడియో ఎడిటింగ్ అనేది నేను కూడా నా 2021 లో నేను థాంక్స్ స్పీక్స్ వీడియోస్ చూసి నిన్ను నేర్చుకునే వాడిని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఏం కోర్సు నేర్చుకోవాలి తొక్క తోడుకొని అని చెప్పి క్వశ్చన్స్ అనేవి రాకూడదు మనకి ఎందుకంటే నీకు కసి ఉంటాయి నేను
నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటే నేను ఈ వీడియో పడుకోకు కూడా రావు నువ్వు నువ్వు ఈ పాటికి స్టార్ట్ చేసి ఉందా రైట్ ఆర్ నో స్టార్ట్ చేయలేదంటే స్టార్ట్ చేయు ఇప్పుడే స్టార్ట్ చెయ్యు దిస్ ఇస్ యువర్ టైం నువ్వు ఇంకా వేస్ట్ చేసుకొని కూర్చుంటే 2025 కూడా పోతది 2025 పోయి 2026 వస్తది మళ్ళీ ఇదే వీడియో తీసుకొని కూర్చుంటావ్ మళ్ళీ ఇవే నేర్చుకుంటావ్ అర్థమైందా సో వీడియో ఎడిటింగ్ ఇస్ మస్ట్ నువ్వు ఇప్పుడు అనుకుంటావ్ అన్నయ్య నాకు కాలేజీలో ఎంతమంది చేస్తారు కదా వీడియో ఎడిటింగ్లు సో అన్యాయ ఇప్పుడు నువ్వు వీడియో ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఈ వీడియో లక్షల మంది చూస్తారు అందరూ వీడియో ఎడిటింగ్లు చేయడం మొదలు పెట్టేస్తారు ఎవ్వడు మొదలు పెట్టడు అంత ఎందుకు నువ్వు కూడా మొదలు పెట్ట రైట్ నువ్వు అనుకో మనసులో
అనుకో నేను మొదలు పెడతా అని చెప్పేసి నువ్వు అనుకో ఎవడి కోసం మొదలు పెట్టవో చూడు ఎవడి కోసం డబ్బులు రావో చూడు చెప్తున్నా కదా బ్రో బొమ్మ దద్దరి వెళ్ళిపోతుంది ఏంటంటే బ్రో ఈ మంత్ నేను అసలు కష్టపడలేదు రైట్ ఏదో అటు ఇటు కొంచెం తిరిగి ఏవో వీడియోలు చేశాను నవంబర్ లో ఆ నవంబర్ లో ఉన్న వీడియోలు ఈ మంత్ పెడతాను ఏదో రెండు మూడు రీల్స్ చేశాను అన్నమాట సో నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత పడిద్దో తెలుసా బ్రో సిక్స్ టు సెవెన్ లాక్స్ పడిద్ది ఈ మంత్ అంటే జనవరిలో పడిద్ది డిసెంబర్ ఇన్వాయిసెస్ అన్ని రైట్ ఎందుకు ఎలా పడుతుంది ఇప్పుడు నువ్వు అనుకుంటావ్ హాయ్ ఏంటి బ్రో గొప్పలు చెప్పుకుంటున్నావ్ అని చెప్పేసి నేను గొప్పలు చెప్పుకోవడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇప్పుడు
అమౌంట్ సంపాదిస్తున్నాను అంటే ఇప్పుడు అమౌంట్స్ నావి లక్షల్లో ఉన్నాయి అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను ఈ వీడియో ఇదే youtube ఛానల్ కి నేను వస్తాను అప్పుడు చెప్తాను చూడు కోట్లల్లో ఉంటది ప్రతి నెల రెండు నెలలు లేదా ఆరు నెలల్లో పడే అమౌంట్స్ కోట్లల్లో ఉంటాయి నా బ్యాంక్ అకౌంట్ లో ఇది నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే 2021 నేను స్టార్ట్ చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో ₹430 పడ్డాయి అండ్ 2022 లో ₹2000 అయ్యింది అది 2023 లో అది ₹9 లాక్స్ అయింది 2024 లో ఇది ఎబోవ్ 50 మినిమమ్ ఉంటది రైట్ నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియవు ఎందుకంటే నేను మొత్తం లెక్కలేసి టైం లేదు అంతా రైట్ ఎబోవ్ 50 ఉంటది చూసుకుంటే అరౌండ్ 60 70 వరకు కూడా వెళ్లొచ్చు చెప్పలేం
రైట్ నేను ఏదో గొప్పలు చెప్పాలనుకోవట్లేదు మీకు ఇప్పుడు ప్రూఫ్ అది ఇది అని చెప్పేసి నాకు ఇప్పటిదాకా నా దగ్గర లేవు అవన్నీ నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా 2025 లో డిసెంబర్ లో నేను మళ్ళీ వస్తా అప్పుడు నాది నిజంగా సిఆర్స్ లో ఉంటది అది ఎంతైనా వేసుకో సిఆర్స్ క్రోర్స్ లో ఉంటది అమౌంట్ ఎందుకంటే నువ్వు నమ్మాల్సింది ఏంటంటే 2025 లో నీకు నీ మీద సెల్ఫ్ గా ఉండాలి ఎవడు ఎలా పోయినా పర్లేదు పుష్ప పుష్ప సాంగ్స్ చూడు అక్కడ ఏమన్నాడు నీకంటే మించిన వాడు ఎవడో ఉండడు నువ్వే రాజు అని చెప్పేసి అంటాడా లేదా సో ద నెక్స్ట్ థింగ్ విచ్ యు షుడ్ హావ్ ఇన్ 2025 ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు కావాల్సింది పైథాన్ సిఓ జావా తొక్క తోడుకోరా కాదు నువ్వు ఒక 10
స్కిల్స్ ఎక్స్ప్లోర్ చెయ్ ఆ 10 స్కిల్స్ లో త్రీ స్కిల్స్ అనేవి నువ్వు ఐడెంటిఫై చేసుకో నీకు ద బెస్ట్ నచ్చుతుంది అనేది నేను సాఫ్ట్వేర్ ని ఎంచుకున్నా నేను youtube ని ఎంచుకున్న నేను వీడియో ఎడిటింగ్ కూడా ఎంచుకున్నా వీడియో ఎడిటింగ్ నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది సో వీడియో ఎడిటింగ్ నేను వీడియో ఎడిటర్స్ పెట్టుకున్న కంప్యూటర్ సైన్స్ చేసుకున్న youtube చేసుకున్న మార్కెట్ బిజినెస్ ని అర్థం చేసుకున్న ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎట్ ద ఎండ్ నీకు ఏవైతే ఇక్కడ ఫిగర్స్ కనబడుతున్నాయో ఆ ఫిగర్స్ అనేవి వచ్చాయి అండ్ నువ్వు ఈ ఈ లెవెల్ లో ఉన్నా కూడా ₹4000 లేదా అసలు సంపాదించట్లేదు అదేందో బ్రో నాకు ₹30 వచ్చాయి బ్రో ఫస్ట్ అసలు నేను ఏదో ఒక చిన్నది ఏదో వెబ్సైట్ లో ఏదో చేస్తే ₹30 ₹50
వచ్చాయి అన్నమాట సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చానంటే నువ్వు అర్థం చేసుకో నువ్వు కూడా ఆ స్టేజ్ కి వెళ్లొచ్చు రైట్ నేను ఈ స్టేజ్ లో ఆగిపోను నేను వెళ్తా నేను కష్టపడతా నేను బయట వాల్యూ ఇస్తా రైట్ నాకు చాలు ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసాను ఇప్పుడు నాకు ఇవి ఏమి లేవు సో నౌ ఇట్స్ టైం ఫర్ మీ టు టేక్ రిస్క్ నేను అనుకుంటే చేయగలను అనే నమ్మకం ఉంది దీన్నే మా మదర్ ఏమనేవారంటే అరేయ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పేసి తిట్టేవారు నన్ను నేను చెప్పాను మా మమ్మీకి మమ్మీ నెక్స్ట్ ఇయర్ కల్లా లాస్ట్ చేసి చూపిస్తా చేసి చూపించా కదా సో నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ రియల్లీ రియల్లీ మస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఎవ్వరిలోనే ఉండదు ఈ ఒక్క స్కిల్ ఉంటే నువ్వు నువ్వు నిజంగా చెప్తున్నావ్ టాప్ 1% లో ఉంటావ్ ఎక్కడ రాయాలి దీన్ని టాప్ 1% ఆఫ్ ది స్టూడెంట్స్ లో ఉంటావు నువ్వు ఈ ఒక్క స్కిల్ వస్తే ఆ ఒక్క స్కిల్ ఏంటంటే యూసర్ అండర్స్టాండింగ్ సింపుల్ గా చెప్పాలంటే యూసర్ ఎక్స్పీరియన్స్ యు యు ఎక్స్ ఒక్క తోట అంటారు కదా యూసర్ ని అండర్స్టాండ్ చేసుకోవడం రైట్ ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ రాస్తాను యూసర్ అనుకోవచ్చు లేదా కస్టమర్ అనుకోవచ్చు అంటే మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళని అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నావ్ సో స్వరూపానికి ఒక వీడియో ఎడిట్ చేస్తావ్ స్వరూపానికి ఏం కావాలి మంచిగా సూపర్
ఎడిట్ కావాలి అది కావాలి ఇది కావాలి ఏదైనా కాంప్లికేటెడ్ టర్మ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి ఎడిటింగ్ కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అనుకున్నావ్ అనుకో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో వేరే వాళ్ళవి ఎలా కావాలి అవుట్ పుట్ ఎలా కావాలి అనేది ఆలోచించి నువ్వు చేస్తున్నావ్ రైట్ దీనికి ఇంకొక వర్డ్ ఇవ్వాలంటే నేను అవుట్పుట్ డ్రివెన్ అవుట్పుట్ ఏం వస్తాది అవుట్పుట్ ఎవరికి కావాలి ఎవరికి మనం అవుట్పుట్ ఇవ్వాలి అనేది అర్థం చేసుకొని నువ్వు ఇన్పుట్స్ ఇస్తే నువ్వు వేరే లెవెల్ లో ఉంటావ్ మేనేజర్ లెవెల్ కి వెళ్తావు నువ్వు నిజంగా చెప్తున్నా నా మేనేజర్ లేడు నేనే మేనేజర్ ఇప్పుడు సిక్స్ మంత్స్ పట్టింది నాకు స్కేలర్ లో నాకు నార్మల్ లెవెల్ నుంచి మేనేజర్ లెవెల్ కి వెళ్ళడానికి సిక్స్ మంత్స్ నిజంగా చెప్తున్నా అండ్
నాకు అప్పుడు కూడా ఇస్తా అన్నారు కానీ నేను అప్పుడు అంత కాన్ఫిడెంట్ గా లేను నేను చేయలేను అని చెప్పేసి కానీ ఇప్పుడు మేనేజర్ లెవెల్ కి వెళ్ళాను రైట్ ఇంకో నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో నేను ఇంకో లెవెల్ కి వెళ్ళగలను కానీ నాకు అది నచ్చితే నేను ఉంటా లేదు నేను ఇంకేదైనా చేస్తున్నా అంటే నేను వేరేగా ఏదైనా చేస్తున్నా అంటే నాకు సపోర్ట్ చేస్తది స్కేలర్ ఎందుకంటే నేను ఆ లెవెల్ కి వెళ్ళాను కాబట్టి ఎస్ ఆర్ నో నాకు తెలుసు స్కేలర్ కి ఏం కావాలో నేను అవి ఇచ్చేస్తున్నా నా పనులు నేను చేసుకుంటున్నా ఎవడు నన్ను ఆపుతాడు ఎస్ ఆర్ నో సో అవుట్ పుట్ అనేది నువ్వు చూసుకో నువ్వు నీకు ఎంతైతే వస్తుందో నువ్వు అంత ఇవ్వగలుగుతున్నావా లేదా ప్రతిదీ బ్రాండ్
ప్రమోషన్ ఆ స్వరూప్ కి youtube వీడియో ఎడిటా థంబ్ నెయిల్ ఎడిటా కోడింగ్ ఆ సాఫ్ట్వేర్ ఆ లేదా బిజినెస్ ఆ నువ్వు ఏదో పని చేస్తున్న క్యాటరింగ్ సర్వీస్ ఆ నువ్వు పని చేస్తున్న ఇదేదైనా కూడా అవుట్ పుట్ ఏమి ఇవ్వాలి అవుట్ పుట్ ఎవరికి ఇవ్వాలి ఆ యూసర్ ని అర్థం చేసుకొని అవుట్ పుట్ డ్రివెన్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను మేనేజర్ లెవెల్ లో ఉంటావు నువ్వు ఈ వీడియోని సీరియస్ గా తీసుకోవాలి నా మీద నాకు తెలుసు ఈ వీడియో మీద నాకు మే బి హేట్ రావచ్చు బ్రో నువ్వు ఇలా చెప్పకూడదు ఇలా చెప్పాలి అని చెప్పేసి కానీ భయ్యా ఇలా ఉంటే మన లైఫ్ సర్వైవ్ అవ్వదు ఇంకా నెక్స్ట్ టు ఇయర్స్ లో కంపెనీస్ కాలేజెస్ కి వస్తే నన్ను అడుగు ఏ కంపెనీ కూడా
రాదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం తినేస్తది మొత్తం తినేస్తది నేను చెప్తున్నాను మీరే ఆలోచించండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అసలు నాకు బేసిక్ ప్రోగ్రామింగ్ లేదా తొక్క తోడక ఏ సింపుల్ వచ్చినా కూడా నాకు ఒక జాబ్ వచ్చేది రైట్ ఒక జాబ్ ఇచ్చేవారు కదా అది మెకానికల్లా ఎలక్ట్రికల్ ఏదో సంబంధం లేదు ఇచ్చేవారా లేదా ఇప్పుడు మెకానికల్ సివిల్ ప్రతి ఒక్క బ్రాంచ్ లోకి కంప్యూటర్ సైన్స్ దూరేసింది కంప్యూటర్ సైన్స్ దూరింది ఓకే దాంతో పాటు ఏఐ వచ్చింది ఏఐ పని చేసి పెట్టేస్తుంది ఒక ఫ్రెషర్ చేసే పనులు ఏ చేసేస్తుంది సో ఇప్పుడు ఆ ఫ్రెషర్ కి ఏవైతే స్కిల్స్ కావాలో అవి పెరుగుతాయి ఆ పెరిగినవి కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేయాలి మీరు కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా మీరు ప్లేస్మెంట్ తెచ్చుకుంటారు నీ దగ్గర నీకు
ఏదో లక్క పట్టి ప్లేస్మెంట్ వస్తది అంతే చెప్తున్నా కదా నీకు సీరియస్ గా ప్లేస్మెంట్ ఏమి వచ్చేది నీకు లక్క బట్టి ప్లేస్మెంట్ వస్తది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు సఫర్ అవ్వడమే ఇదేం ప్లేస్మెంట్ రా ఇదేం జాబ్ రా అని చెప్పేసి ఎంత బ్రో నేను చూస్తున్నా మా ఫ్రెండ్స్ ని 30000 40000 50000 అంతే నా శాలరీ 75000 80000 80000 ఏంటి బ్రో అసలు 80000 ఏంటి ఆ నెలకి 80000 ఏం వచ్చేస్తది బ్రో నెలకి 80000 ఇదేనా నీ లైఫ్ నువ్వు 16 సంవత్సరాలు కష్టపడ్డావ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావ్ మహా అయితే ఇంకా మహా అయితే 50 ఏళ్ళు బ్రతుకుతావ్ ఓకేనా 50 ఏళ్ళు బ్రో ఇంకో 50 ఏళ్ళు నువ్వు ఇదా బ్రో ఇదే ఇది దీని కోసం 16 సంవత్సరాలు కష్టపడింది నువ్వు
నీ లైఫ్ లో ఈ 80000 కోసమా కాదు రిస్క్ చెయ్ కష్టపడు ఒక ఆరు నెలలు నువ్వు కష్టపడు 2025 బొమ్మ తిరిగిపోద్ది చెప్తున్నాను ఇండియా మ్యాప్ ని తిరిగేస్తాను నిజంగా చెప్తున్నాను నేను కాన్ఫిడెన్స్ ఉంచుకో నీ మీద నేనేదో గాలిలో బాయ్ ఇది బాయ్ మోటివేషన్ బాయ్ సూపర్ బాయ్ రిజల్ట్స్ తీసుకొచ్చాను నేను ఈ వీడియో చేయడానికి నేను నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాను ఆ నాలుగు సంవత్సరాలు కష్టం ఈ వీడియో సక్సెస్ వస్తది ఒక్క సంవత్సరం ఆరు నెలలో వచ్చింది ఈ లెవెల్ కి వెళ్ళాలంటే పట్టిద్ది నాకు ఇంత పట్టింది మీకు నేను ఉన్నా కాబట్టి మే బి టు ఇయర్స్ కి చేయొచ్చు ఏమో నాకంటే ఇంకొక కూడా రావచ్చు ఏమో తెలుగులో రైట్ వచ్చినా మంచిదే కదా మనం గ్రో అవుతున్నాం ఎస్ ఆర్ నో రైట్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది
ఏంటంటే ఇది కాదు మన జీవితం అర్థమవుతుందా ఆ 30000 40000 80000 లక్ష రూపాయలు కాదు జీతం అది కాదు బయట మార్కెట్ ఇంకొకటి ఉంది బయట మార్కెట్ ఇంకొకటి ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి ఇదేందంటే లేబర్ వర్క్ ఇది లేబర్ వర్క్ కానీ లేబర్ వర్క్ ప్రతి ఒక్కరు చేయాలి ఇప్పుడు నేను మిమ్మల్ని జాబ్ కోసం కష్టపడటం మానేయండి అది చేయండి ఇది చేయండి తొక్క తోటకు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇప్పుడు మీకేం చెప్తాను చెప్తున్నాను అంటే నువ్వు ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే నువ్వు నీ కాలేజీలో ఉంటుండగానే ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవాలి అసల బయట మార్కెట్ ఏంటి రైట్ బయట మార్కెట్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే అసల అసలు ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి
రైట్ దాని ప్రకారంగా ఇప్పుడు ఏం మనం సర్వ్ చేయగలం నాకేం వచ్చు నాకేం స్పెషాలిటీ ఉంది రైట్ ఇప్పుడు నేను కోడింగ్ నాలుగు సంవత్సరాలు చేశా కదా అని చెప్పేసి వెళ్లి డెవలపర్ జాబ్ చేస్తానా లేదు ఎందుకంటే ఈ జాబ్ లో నేను ఇప్పుడు స్కేలర్ లో ఉన్న దానిలో ఫౌండర్స్ నాతో క్యాలెండర్ బ్లాక్ చేస్తాను ఫౌండర్స్ ఇమాజిన్ బ్రో 8 వేల కోట్లు కంపెనీ ఫౌండర్స్ ఒక్కొక్కడు ఎవడైతే పెద్ద పెద్ద సూపర్ మ్యాటర్స్ వస్తారో వాళ్ళతో నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటది వాళ్ళతో వీడియోస్ చేస్తాను వాళ్ళతో మాట్లాడుతాను పెద్ద పెద్ద కోట్లలో సంపాదిస్తున్న ఫౌండర్స్ వాళ్ళు నీకు అర్థమవుతుందా నువ్వు ఎప్పుడూ ఒక డెవలపర్ కోడింగ్ చేసుకుంటూ కూర్చోకూడదు నువ్వు మేనేజర్ లెవెల్ కి వెళ్ళాలి నువ్వు ఫౌండర్ లెవెల్ కి వెళ్ళాలి ఒక సీఈఓ లెవెల్ కి వెళ్ళాలి వెళ్ళాలంటే నువ్వు
ఫస్ట్ ఒక లేబర్ లాగానే మొదలు పెట్టాలి ఒక కోడింగ్ చేస్తూ లేదా ఒక అది చేస్తూ ఇది చేస్తూ డైలీ ఇన్ని గంటలు కష్టపడుతూ సాటర్డే సండే లో కష్టపడుతూ అన్ని చేయాలి ఆ లేబర్ థింగ్ చేయకపోతే మనం ఎప్పటికీ ఆ సీఈఓ లెవెల్ కి వెళ్ళము సో ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాలనుకుంటుంటే ఫుల్ స్టెక్ చేయాలా జావా స్టెక్ చేయాలా డేటా సైన్స్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి రావకూడదు క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ ఏం రావాలంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా రైట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఎలా గ్రో అవ్వాలి అని చెప్పేసి నీకు నువ్వు అడగాలి క్వశ్చన్ ఈ రోజు నేను ఈ లెవెల్ లో ఉంటే రేపు 1% ఎక్స్ట్రా బెటర్ ఎలా అవ్వాలి రేపు నేను 2% బెటర్ ఎలా అవ్వాలి ఆ నెక్స్ట్ రోజు
ఇంకా 1% బెటర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి గోల్ ఒకటి మాత్రమే నీ బ్రెయిన్ లో ఉండాలి ఈరోజు నేను రెండు గంటలు కష్టపడితే రేపు రెండు గంటలు ఐదు నిమిషాలు ఎక్స్ట్రా కష్టపడతావ్ అనే ఒకటే నీ ఆశయం అనేది ఉండాలి ఈరోజు నువ్వు రెండు కోడింగ్ క్వశ్చన్స్ చేస్తే రేపు నువ్వు మూడు చేయాలి ఈ రోజు కంటే నువ్వు రేపటిని బెటర్ గా చేసుకో అంతే అదే నీ గోల్ అర్థమవుతుందా నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఏం చేయాలనుకుంటున్నావ్ అది నువ్వు ఒక పెద్ద గోల్ పెట్టుకో దాని తర్వాత బ్రేక్ డౌన్ చేసుకో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి చిన్న చిన్నవన్నీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపో సాల్వ్ చెయ్ గోల్స్ క్లియర్ చెయ్ సిక్స్ మంత్స్ లో నువ్వు సక్సెస్ అవుతావ్ నీ కోసం ఈ 80000 ఈ లేబర్ జాబులు రావు ఇంకా నువ్వే
డిమాండ్ చేస్తావ్ పుష్ప సేమ్ మనం ప్రైస్ అనేది డిమాండ్ చేయాలి రెండున్నర కోట్లకి బయట పుష్ప వెళ్లి అమ్ముతాడు ఎస్ ఆర్ నో టన్న సో మీరు కూడా డిమాండ్ చేయాలి రైట్ ఇలా ఉండకూడదు సో ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ అఫ్ ఆల్ మనం గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాము అనేది మనం రియాలిటీ తెచ్చుకొని ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనం చేయాలి ఈ పర్టికులర్ థింగ్స్ అనేది ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్తాము రైట్ ఇప్పుడు నేను కొంచెం నా స్టోరీని చెప్తాను 2024 లో ఏం జరిగింది అని చెప్పేసి వాడి కథ [సంగీతం] వింటావా 2024 స్టార్ట్ అయినప్పుడు నాకు youtube ప్రమోషన్స్ అన్ని instagram అని అవి అని ఇవన్నీ అవన్నీ ఇవన్నీ మొత్తం అన్ని ఎక్కడెక్కడ నుంచో లాగి
లాగి లాగి లాగి సేవ్ చేస్తే నెలకి లక్ష రూపాయలు సేవ్ చేయగలిగే వాడిని ఓకే అండ్ ఆ టైం లో నాకేం జాబ్ లేదు కానీ కాన్ఫిడెన్స్ ఉంది జాబ్ లేకపోయినా నేను youtube మీద ఫోకస్ చేస్తే ఈ లక్షలు రెండు లక్షలు చేయగలనా అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ప్రామిస్ గా చెప్తున్నప్పుడు నాకే తెలియదు ఈ లెవెల్ కి వచ్చాను నేను రైట్ సో 2024 జనవరిలో ఇలా స్టేజ్ లో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో నాకు కాల్ వచ్చింది స్కేలర్ నుంచి ఇవన్నీ నేను ఎక్కడా చెప్పలేదు నేను ఈరోజు చెప్తున్నా 2020 కష్టపడ్డా 2021 కష్టపడ్డా 2023 కష్టపడ్డా 2024 వచ్చింది మూడు సంవత్సరాలు కష్టపడ్డా హైయెస్ట్ ప్యాకేజ్ కోసం నాకు ఎటువంటి లక్కు లేదు ఏమీ లేదు అంటే నన్ను చూసి నా youtube సబ్స్క్రైబర్స్ 60 వేల మంది ఎవరైతే
ఉండేవారో వాళ్ళందరికీ ఇంకా ఎంత కష్టపడిన రిజల్ట్ రాదా అనే ఒక్కటే సొల్యూషన్ రైట్ స్వరూప్ అన్న కష్టపడ్డాడు స్వరూప అన్నకే రాలేదు సో మాకు ఎందుకు ఎందుకు వస్తది అని చెప్పేసి ఇంకా అలా ఉండేవారు అన్నమాట సో దాన్ని నేను మార్చాలి అనే ఒక ఐడియా కానీ జనవరి 2024 వస్తే నాకు ఇంకా హోప్స్ లేవు నేను ఇంకా అలసిపోయా ఎందుకంటే మార్చ్ తో నా కాలేజ్ అయిపోతుంది అన్నమాట అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు జనవరికే పంపించు ఇచ్చేసారు అండ్ మార్చ్ లో సర్టిఫికెట్స్ లేదా లాస్ట్ ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది ఉంటది అని చెప్పేసి చెప్పేసారు 2024 ఇంకా అంతేలే ఇంకా హిందీ వాళ్ళకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి వీళ్ళకే వస్తది అని చెప్పేసి నేను కూడా లైట్ లే 55 ఎల్పి ఒకటి వచ్చింది అదే 85 చేతికి వచ్చేది 55 ఇంకా
చాలు అని చెప్పేసి అందించుకున్నా అప్పుడు బ్రో ఫిబ్రవరిలో స్కేలర్ నుంచి కాల్ వచ్చింది ఈ మూడు సంవత్సరాల కష్టం నాకు దెబ్బ ఒక్క నెల కళ్ళం పడింది బ్రో ఒకటే సాంగ్ రిపీట్ మోడ్ సలార్ లో ప్రతి గాధలో సాంగ్ సలార్ సౌండ్ ఆఫ్ సలార్ సాంగ్ ఈ రెండు లూప్ మోడ్ లో ప్రతి రోజు మార్నింగ్ రన్నింగ్ కొట్టేవాడిని వినేవాడిని ఒక్కటే ఏడ్చే వాడిని బ్రో నేను గ్రౌండ్ లో రన్నింగ్లు కొడుతున్నప్పుడు ఏడ్చేవాడిని నేను ఎలా అయినా తెచ్చుకోవాలి స్కేలర్ ఎలా అయినా తెచ్చుకోవాలి 60 వేల మంది 60 వేల మంది నా లైఫ్ చేంజ్ అవుతది నా లైఫ్ చేంజ్ అయితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతది అనే ఒక్క నమ్మకం బ్రో ఇప్పుడు ఏంటంటే నాకు టెక్ ఎం టెక్ మహేంద్ర అక్కడి నుంచి కూడా 55 ఎల్పిఏ సంథింగ్
ఆ జాబ్ రోల్ కి హెచ్ ఆర్ రౌండ్ జస్ట్ వన్ మినిట్ రౌండ్ అది హెచ్ ఆర్ రౌండ్ ఉండేది కానీ అప్పుడు నాకు స్కేలర్ రౌండ్ ఒకటి ఉండేది ఫస్ట్ రౌండ్ అన్నమాట స్కేలర్ ది ఇంకా ఎందుకులే అని చెప్పేసి టెక్ ఎం ది నేను ట్రై చేశా పోస్ట్పోన్ చేయడానికి కానీ అది ఇది రెండు ఒకేసారి పడ్డాయి ఇంకా స్కేలర్ కి వెళ్ళిపోయాను టెక్ ఎం వదిలేసాను అన్నమాట ఇంకా రిస్క్ చేసేసా అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి రేయ్ టెక్ ఎం ఎందుకురా నువ్వు జాయిన్ అవ్వలేదు నీ లిస్ట్ ఏంటి నాట్ ఎంటండెంట్ అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి చెప్పారు అది కాదురా స్కేలర్ ఒకటి వచ్చింది అది అది చెప్పలేకపోతుండేవాడిని ఎందుకంటే స్కేలర్ లో నాకు వస్తదో లేదో తెలియదు ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది
అప్పుడు సో ఒకటే కల బ్రో ఫిబ్రవరి మంత్ అంతా కూడా నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా దీంట్లో పెడతా అని చెప్పి ఒకటే ఆశయంతో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అసైన్మెంట్ దానికి డబల్ ట్రిపుల్ కష్టపడి ఒక్క రోజులో మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళకి మొత్తం ప్లాన్ అనేది ఇచ్చాను ఇది బాయ్ ప్లాన్ ఇది అసైన్మెంట్ అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ జరిగింది థర్డ్ ఇంటర్వ్యూ జరిగింది రైట్ ఇలా మూడు ఇంటర్వ్యూలు జరిగాయి దోల తీరిపోయింది బ్రో నాకు అంటే నేను ఏదైతే రోల్ కోసం హైర్ అవ్వాలో ఆ రోల్ అనేది వెళ్ళిపోయింది అన్నమాట ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇంకొక అతను వచ్చారు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అతనికి ఇచ్చేసారు అన్నమాట సెవెన్ కాదు నైన్
అనుకుంటా రైట్ సో అతనికి ఇచ్చేసారు రోలు మార్కెటింగ్ మేనేజర్ కదా స్వరూప్ చూసుకోలేడు అదే స్వరూప్ స్వరూప్ ఫ్రెషర్ కదా ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి అతనికి ఇచ్చేసారు కానీ కానీ నేను ఏవైతే అసైన్మెంట్స్ చేశానో నేను ఏవైతే కష్టం చూపించానో నేను ఏదైతే మాటలు మాట్లాడానో ఇంటర్వ్యూలో వాళ్ళకి అది వాళ్ళ మైండ్ లో దిగిపోయి దిగిపోయి వాళ్లే నాకు ఫోన్ చేసి ఇలా నీ రోల్ అనేది ఇంకొకళ్ళకి ఇచ్చేసాము కానీ నేను మేము వదిలేసుకోవాలి అనుకోవట్లేదు మీ కోసం నీ కోసం నేను మాట్లాడుతున్నాను ఫౌండర్స్ తో అని చెప్పేసి నాకు ఒక కాల్ వచ్చింది అప్పుడు నాకు వన్ వీక్ తర్వాత అప్పుడు నాకు ఏం అప్డేట్ లేదు బ్రో అప్పుడు నాకు ఏం అప్డేట్ లేదు రిలేటివ్స్ వాళ్ళ దగ్గరే మొహం చూపించుకోలేని పరిస్థితి ప్రతి ఒక్క రిలేటివ్ ఒకటే అన్నాడు
బ్రో ప్రతి ఒక్క రిలేటివ్ ఏంటంటే రేయ్ స్వరూప్ కి వస్తది స్వరూప్ వస్తది స్వప్ వస్తది స్వరూప్ కి వస్తది ఏంది బ్రో ఏం రాలే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఎంత నాన్న ప్యాకేజీ ప్లేస్మెంట్ ఏమైనా వచ్చిందా కంపెనీ వచ్చిందా ఇది వచ్చిందా అది వచ్చిందా అని చెప్పేసి ఇంకేం చెప్పుకుంటాం అప్పుడు ఇంకో సైడ్ స్కేలర్ లో వస్తదో లేదో భయం ఇంకో సైడ్ ఏమవుతదో తెలీదు ఇలాంటి సిట్యువేషన్ లో నేను ఉండేవాడిని వెబ్ లో నిజంగా చెప్తున్నా నేను మొత్తం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇది ఇప్పటి వరకు ఎక్కడ షేర్ చేసుకోలేదు 2024 వీడియో కాబట్టి నేను షేర్ చేసుకోలేదు అలాంటి సిట్యువేషన్ లో నాకు ఒక వారం తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే స్వరూప్ వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి శాలరీ
ఎక్స్పెక్టేషన్ నేను అక్కడ క్లియర్ గా చెప్పాను ఆ మెసేజ్ కూడా నాకు నాకు తెలిసి స్క్రీన్ షాట్ ఉండదు ఉంటే నేను పెడతాను ఇక్కడ వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ మినిమమ్ మినిమమ్ ఆలోచించి ఆలోచించి 15 ఎల్పిఏ మై కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ 22 మై కాలేజ్ హైయెస్ట్ ఇస్ 22 ప్యాకేజ్ సో మీరు దానికంటే ఎక్కువ ఇస్తే నేను సూపర్ హ్యాపీ అన్నాను మినిమమ్ 15 అన్నాను నేను రైట్ వాళ్ళకి కావాలంటే 15 ఇచ్చుకోవచ్చు కానీ నేను పడిన కష్టం నేను పెట్టిన ఎఫర్ట్స్ నేను పెట్టిన 2021 22 23 నువ్వు అనుకో బ్రో నువ్వు అనుకో నీ మనసులో అనుకో అనుకుంటే ఎవడి కోసం అవ్వదు మొత్తం వరల్డ్ దేవుళ్ళు దేవతలు అందరూ వచ్చి కలిసి ఒక్కటయ్యి నీ ఆశయాన్ని చేరడానికి వాళ్లే వస్తారు వాళ్లే దిగి వస్తారు
బ్రో సో అప్పుడు నాకు కాల్ వచ్చింది 24 ఎల్పి అని నా లైఫ్ అక్కడ ఆపేయొచ్చు నేను కష్టపడ్డా అబ్బా సూపర్ హ్యాపీ అదే 24 ఎల్పి అని చెప్పేసి దాని తర్వాత ఒక్కొక్కడు రిలేటివ్ అడగడం ఏంటి మూసుకొని అన్నారు ఒక్కొక్కళ్ళు నేను నిజంగా చెప్తున్నా ఇంకా మాటలే లేవు వాళ్ళకి బొమ్మ దద్దరి వెళ్ళిపోయింది ఒక్కొక్కడికి 24 ఎల్పి 24 లక్షలా కానీ నాకు తెలుసు చేతికి అంత రాదని చెప్పేసి తెలుసు అక్కడ నేను అలా వదిలేయలేదు దాన్ని నేను ప్లాన్ వేసా మాస్టర్ ప్లాన్ వేసా మనం దేన్నైనా వాడుకోవాలి పోవాలి అనేది మనకు తెలుసు మనకి ఎవరున్నారో 60000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాను ఫస్ట్ 24 ఎల్పిఐ ఫైనల్లీ ప్లేస్డ్ వీడియో బెంగళూరు వీడియో బెంగళూరు ఫస్ట్ ఫ్లైట్ వీడియో దాని తర్వాత
టూ అవర్ వీడియో అన్ని వీడియోస్ ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ వీడియో ఇవన్నీ నేను ప్లాన్ వేశా ప్లాన్ అర్థమవుతుందా సో అండర్స్టాండ్ హౌ టు యూస్ ఎవ్రీథింగ్ రైట్ ఇదొక స్కిల్ ఇదొక స్కిల్ మీరు నేర్చుకోవాలి నేను నా కాలేజ్ ని ఎంత వాడుకున్న బ్రో ఇప్పటి వరకు నా పేరు నా కాలేజ్ నా ఛానల్ నేమ్ విఐటి బి ఉంటది విష్ణు నుంచి ఎంతో మంది చాలా తక్కువ మంది ఉంటారు సబ్స్క్రైబర్స్ కానీ విఐటి అని ఉంది వాడుకున్న కాలేజీలో ఉన్న లొకేషన్ వాడుకున్న కాలేజీలో ఫ్రెండ్స్ ని వాడుకున్న ఫ్యాకల్టీని వాడుకున్న అందరిని వాడుకున్న నేను ఆ కాలేజీలో త్రీ ఫోర్ ఇయర్స్ లో అసలు నేను కాలేజీ క్లాసెస్ కి వెళ్ళలేదు ఈసీ ఎందుకు నేను ఇంటర్న్షిప్ అవి చేసుకున్నా కాబట్టి నాకు పర్మిషన్ వచ్చింది నేను అవన్నీ చేసుకున్నా
కదా సో వాడుకోవాలి సో యూస్ లెర్న్ హౌ టు యూస్ అదర్స్ ఇదొక మంచి స్కిల్ ఇదొక మంచి స్కిల్ నువ్వు నేర్చుకోవాల్సిన చాలా మంచి స్కిల్ అన్నమాట ఇది ఎలా నువ్వు వేరే వాళ్ళని వాడుకోవాలి ఏదో ఒక సిట్యువేషన్ వచ్చిందంటే దాన్ని మనం ఎలా వాడుకోవాలి ఎలాంటి సిట్యువేషన్స్ లో మనం ఏమేమి చేయొచ్చు అనేవన్నీ నీకు ఒక ప్లాన్ ఉండాలి అర్థమవుతుందా సో అది ప్రో సిట్యువేషన్ అక్కడ నేను వాడా 70000 దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ లెగిసి 140k కి వెళ్ళిపోయారు డబల్ అయిపోయారు అంటే నేను మూడున్నర సంవత్సరాలు వాళ్ళు కష్టపడింది జస్ట్ ఒక రెండు నెలలో 1000 మళ్ళీ లేసాయి అక్కడి నుంచి ఇంకో సిక్స్ మంత్స్ లో ఈ ప్రెసెంట్ 250k ఫాలోవర్స్ దగ్గర ఉన్నారు ఇక్కడితో నేను ఆపానా లేదు ఏ ఈవెంట్ కి వెళ్ళిన ఎవరితో కొలాబ్
అయినా ఏం చేసినా కూడా వాడుకుంటాను అర్థమైందా ఇలానే instagram కూడా 100k కి వెళ్ళింది 150k ఇప్పుడు ఎలా ఎందుకంటే ఐ యామ్ యూటిలైజింగ్ అదర్స్ ఐ యామ్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్ కదా నాకు తెలుసు ఎలా వాడుకోవాలి అనేది మనకు తెలుసు సో ఇప్పుడు నేను దాన్ని మిస్ చేసుకోను సో అలా చేయడం వల్లే నేను నా శాలరీ ఎంతైతే వస్తుందో రైట్ దానికంటే నేను 10 టైమ్స్ ఎక్కువ దానికంటే నేను ఎయిట్ టు 10 టైమ్స్ ఒక మంత్ లో సంపాదించగలుగుతున్నాను కదా ఎందుకు పాసిబుల్ అయింది ఇది బికాజ్ ఈ స్కిల్స్ అనేవి నేను ఉంచుకున్నా రైట్ నా కోసం స్పెషల్ గా స్కేలర్లు రోల్ పెట్టారు ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నా బ్రో నా కోసం స్పెషల్ గా పెట్టారు నేనంతా ఎంతో ఇది రెస్పెక్ట్
వాళ్ళకి నేనంటే ఎంతో రెస్పెక్ట్ ఇది నేను నాకు వద్దు జాబ్ వద్దు అని చెప్పేసి అంటే వెంటనే ఓకే స్వరూప్ అని చెప్పేసి అంటారు నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా నేను ఏం చేయాలంటే అది సో ఆ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నారు అంటే అఫ్ కోర్స్ వాళ్ళు నాకు ఇంత ఇస్తున్నారు అంటే వాళ్ళు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా సో అవి నేను ఇవ్వాలి ఏం పని చేయకుండా కూర్చుంటా అంటే అవ్వదు చేయాలి పనులు చేయాలి కాకపోతే ఇగో ఐ యామ్ యూటిలైజింగ్ కదా ఈ మైకు అక్కడ ఫోను అన్నీ కూడా వాళ్ళవే కదా కానీ ఆ లెవెల్ కి వెళ్ళాలంటే మనం ఈ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి నువ్వు నెక్స్ట్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ వన్ ఇయర్ కష్టపడితే నీ బొమ్మ ఎలా ఉంటది నువ్వు లక్షల్లో సంపాదించొచ్చు నువ్వు గ్రో
అవుతావ్ నీకో జాబ్ వస్తది నీకు మంచి స్కిల్స్ వస్తాయి అనేది నేను చెప్పడానికి ఈ వీడియో అనేది నేను చేశాను అంతేగాని నన్ను నేను గొప్పగా చూపించుకోవాలి నన్ను నేను అది చేసుకోవాలి నేను వేరే వాళ్ళని తక్కువ చేయాలి అని చెప్పి ఏ ఆశయంతోని నేను ఈ వీడియో అన్ని చేయట్లేదు బిజినెస్ ఏంటి బయట మార్కెట్ కి కావాల్సింది ఏంటి దాని ప్రకారంగా స్కిల్స్ నేర్చుకో ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను ఈ వీడియోలో ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నేను అదే చేస్తున్నా నా ఒక్క ఆశయం ఏంటంటే ఇప్పుడు నా గోల్స్ గురించి నేను మాట్లాడతా ఓకే దాంతోనే మనం ఈ వీడియోని ఎండ్ చేసేయొచ్చు ఇప్పుడు మన గోల్స్ వచ్చేటప్పటికి ఈ గోల్స్ నేను ఎప్పుడూ ఏ వీడియోలోనూ నేను చెప్పలే కానీ ఈ అమౌంట్స్ మనకి రావాలంటే ఇంక మనం ఒక్కడిగా
కష్టపడితే అవ్వదు కొలాబరేటివ్ గా అయ్యి ఒక పెద్ద స్టార్టప్ లెవెల్ లోనే చేయాలి రైట్ ఒక్కడిగా కష్టపడితే నేను లక్షల్లో సంపాదించగలను అంతే కోట్లలోకి వెళ్ళదు సో దానికి వెళ్ళాలంటే నా గోల్స్ ఏంటి అసలు స్వరూపు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేవి కూడా మీకు అర్థం అవ్వాలి ఎస్ ఆర్ నో ఎందుకంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మీకు చెప్పాలి ఫస్ట్ వచ్చేటప్పటికి కోడ్ విత్ స్వరూప్ ఏదైతే ఉందో అది కోర్సెస్ నా కోర్సెస్ నుంచి వస్తున్న డబ్బులు కాదు నా youtube instagram వీటిల నుంచి ప్రమోషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి సో నేను కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనిదే ప్రీమియం వర్షన్ నేను ఏం చూసానంటే నా సెకండ్ ఇయర్ లో నాకు జాంగో నేర్చుకోవాలి అదొక ఫ్రేమ్ వర్క్ వెబ్ డెవలప్మెంట్
అది నాకు థర్డ్ ఇయర్ సీనియర్ కి వచ్చు నేను సెకండ్ ఇయర్ కానీ అన్నీ నాకు చెప్పట్లేదు ఏదో చెప్పిన పై పైన చెప్పేస్తున్నాడు నాకు అర్థం అవ్వలేదు కానీ నాకు అన్నీ చెప్తే గంట రెండు గంటలు తీసుకొని కరెక్ట్ గా చెప్తే నాకు వస్తది కానీ అన్నీ చెప్పట్లేదు అన్నీ బిజీ ఇంటర్న్షిప్ అది ఇది అని చెప్పేసి సో ఈ సిచుయేషన్ లో నేను ఏమనుకున్నా అంటే ఒక సీనియర్ ఒక జూనియర్ కి చెప్పేటట్టు ఉంటే సూపర్ అని చెప్పేసి సో అక్కడ ఆ ఐడియా తో మొదలైంది ప్రీమియం ఇదొక స్టార్టప్ అయితది దీని పేరు వస్తే కూడా మనం ఫిక్స్ చేశాం అన్నమాట మెంటీ బై అని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది మెంటి బై అని చెప్పేసి పేరుతో మనం స్టార్ట్ చేసాము సో అక్కడ గోల్
ఏంటంటే 1000 స్టూడెంట్స్ టార్గెట్ 100 బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ కి లైక్ ఒక్కొక్క సెక్షన్ లాగా సో 10 సెక్షన్స్ కి టూ టూ మెంటర్స్ అనుకున్నా కూడా 20 ఇంటర్న్షిప్స్ సో 20 స్టూడెంట్స్ 20 మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు సో 20 స్టూడెంట్స్ కి థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ కి ఇంటర్న్షిప్స్ అలా ఇంకో ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంది వాళ్ళని కూడా కంబైన్ చేస్తే అరౌండ్ 40 స్టూడెంట్స్ కి మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వబోతున్నాం ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ సో ఇది మన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గోల్ నెక్స్ట్ గోల్ వచ్చేటప్పటికి youtube లో నేను ఏవైతే నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ఈ కంటెంట్ ఉంటే బాగుండును అని చెప్పేసి అనుకునే వాడినో ఆ కంటెంట్ పాడ్కాస్ట్ రూపంగా మీకు డెలివర్ చేయడం ఇది
మన సెకండ్ గోల్ థర్డ్ గోల్ వచ్చేటప్పటికి instagram లో మంచి రీల్స్ చేసి మంచిగా ప్రొవైడ్ చేసి కంటెంట్ ఎందుకంటే మన బ్యాచ్ అంతా instagram లోనే దిగుతూ ఉంటారు అక్కడ చేసి మెల్లిగా youtube వైపు తీసుకురావడం థర్డ్ గోల్ వస్తుంది అండ్ ఫోర్త్ గోల్ వచ్చేటప్పటికి ఇంకా చాలా సెపరేట్ సెపరేట్ ఉన్నాయి అన్నమాట మన తెలుగు కమ్యూనిటీ క్రియేటర్స్ తో కలిసి ఒకటి పెద్దగా జరుగుతుంది సో అది కూడా జరగొచ్చు రైట్ సో ఇంకా చాలా చాలా గోల్స్ అనేవి ఉన్నాయి ఇంకొక గోల్ వచ్చేటప్పటికి స్కేలర్ నేను దానిలో అయితే పని చేస్తున్నాను దీంట్లో నేను ఎలా ఇంప్రూవ్ అవ్వగలను దీనిలో ఎలా నేను ఒక మేనేజర్ ఇంకా హై లెవెల్ తోపు లెవెల్ కి వెళ్ళగలను అనేవి గోల్స్ సో ఇవి నా గోల్స్ ఇవి వీటి మీద నేను ఫోకస్
చేస్తే ఎవరి కోసం ఇదొక్క దాని మీద నేను ఫోకస్ చేస్తే నాకు మీ సపోర్ట్ ఉంటే నాకు మీ సపోర్ట్ చాలా చాలు ఇది నేను ఎప్పుడో లాంచ్ చేద్దాం అనుకున్నాను నేను కానీ నేను ఆగిపోయా ఎందుకంటే నాకు కోడ్ స్వరూపంలో అన్ని సరిగ్గా లేవు సరిగ్గా లేవు అని చెప్పేసి నాకు బ్యాక్ లెస్ట్ వచ్చింది సో అక్కడ నేను అర్థం చేసుకున్న ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి సో ఒక సీనియర్ జూనియర్ చెప్పాలి గైడెన్స్ కావాలి లైవ్ క్లాసులు కావాలి అవన్నీ నేను ఇంట్రడ్యూస్ చేశాను రైట్ సో దానికి మనము ఇంటర్న్షిప్స్ ఇచ్చే లెవెల్ కి వెళ్ళాలంటే కోర్సు ప్రైస్ అనేది పెరగాలి ఇప్పుడు మీరు కోర్సులో ఎన్రోల్ అవ్వమని నేను చెప్పట్లేదు అది ఎలానో బ్యాచ్ క్లోజ్ అయిపోయింది మీరు ఈ వీడియో చూసేటప్పటికి బ్యాచ్ అనేది కూడా క్లోజ్
అయిపోయి ఉంటుంది సో ఇంకా ఇవి గోల్స్ యాస్ ఆఫ్ నౌ ఇంకా పెద్ద పెద్దవి అనేవి వస్తాయి మారుతాయి ఏదో ఒకటి జరుగుతాయి కానీ మెయిన్ గోల్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా కోట్లల్లో అమౌంట్ అనేది మనం చూపించుకోగలుగుతున్నామా లేదా రైట్ అండ్ మనం లక్షల్లో మనం వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా లేదా ఎంప్లాయిబిలిటీ రైట్ నేను ఒక్కడినే సంపాదించుకుంటూ కూర్చుంటే నేను ఒక లెవెల్ వరకు గ్రో అవుతా బ్రో నేను నాతో పాటు ఇంకో 10 మందికి నేను హెల్ప్ చేస్తే నేను ఇంకా వేరే లెవెల్ కి వెళ్తా బ్రో అది నేను నమ్ముతా రైట్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్యామిలీస్ కి మీ పేరెంట్స్ కి అందరికీ షేర్ చేయండి అండ్ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్
అందరికీ 2025 కష్టపడదాం కష్టపడదాం కష్టపడదాం ఈ ఇయర్ మనదే ఒకటే ఆశయం నేను చెప్పినవన్నీ నేను నేర్చుకున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పేసాను రైట్ నేను అనుకుంటున్నవి మీకు కావాల్సినవి ప్రతి ఒక్కటి మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని ఉండుంటే సక్సెస్ అవుతారు బ్రో లేదంటే ఒకసారి వీడియోని మళ్ళీ లూప్ మోడ్ లో చూసి నోట్ డౌన్ చేసుకోండి నాకు సెపరేట్ గోల్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు నేను జిమ్ కి వెళ్తున్నాను అనుకో నేను జిమ్ జిమ్ కి వెళ్ళలేను కదా ఎందుకు ఒక రోజు వెళ్తే ఇంకో రోజు బిర్యానీ తింటాను ఎవడు ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ కాదు కానీ జిమ్ ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారు కదా ఎలా వాళ్ళకి ఆ కస ఉంది నీకేంటి నీకు దేనిలో కస ఉంది అనేది నువ్వు ఆలోచించుకో దాని వెనకాల పరిగెత్తు అండ్ దట్ ఇస్ ద
బెస్ట్ స్కిల్ అండ్ దట్ ఇస్ ద బెస్ట్ రోడ్ మ్యాప్ ఫర్ 2025 ఇస్ వాట్ ఐ వుడ్ బి సేయింగ్ రైట్ సో విత్ దట్ లెట్స్ క్లోజ్ దిస్ వీడియో ఓవర్ హియర్ తప్పుగా వద్దు ప్రతి ఒక్కరికి నేను కొన్ని మాట్లాడుకోవడం కొన్ని అలాంటివి ఇలాంటివి నేను మాట్లాడాను ఈ వీడియోలో ఒకటే గోల్ నన్ను చూసి ఈ వీడియోని చూసి ఒక నలుగురు మారినా కూడా ఆ నలుగురు ఇంకో నలుగురిని మారుస్తారు అనే ఒక్క ఆశయంతోనే నేను ఇది చేస్తున్నా సో థాంక్యూ సో మచ్ అగైన్ ఫర్ వాచింగ్ అంటిల్ దిస్ వెరీ వెరీ వెరీ వెరీ ఎండ్ ఒకవేళ ఎక్కడి వరకు మీరు చూస్తున్నారంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వాచ్డ్ అంటిల్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వాచ్డ్ అంటిల్ ఎండ్ అని చెప్పేసి నేను
హ్యాపీ థాంక్యూ సో మచ్ అండ్ బెస్ట్ స్కిల్స్ ఏంటి ఆ స్కిల్స్ ఏంటి ఈ స్కిల్స్ ఏంటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను ఎప్పుడూ ఉన్న వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయడానికి అండ్ మన కోడ్ విస్ ఫర్ ప్రీమియం ఎంటి బై ఈ స్టార్టప్ నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తది ఇంకో త్రీ ఫోర్ మంత్స్ లో మే బి దానికి మీరు రిజల్ట్స్ చూసిన తర్వాతే మీరు ఎన్రోల్ అవ్వచ్చు అలా ఏం లేదు థాంక్యూ సో మచ్ బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్ ఆ