హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆప్షన్ ఏమో మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అసలు చాలా డబ్బులు ఉన్నాయి కానీ ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నంత డబ్బు లేదు కానీ సెకండ్ ఆప్షన్ లో కొంచెం డబ్బు ఉంది కానీ దాంతో పాటు ఒక మంచి ఇల్లు ఉంది మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని అవసరమైన ట్రిప్స్ కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్ లో ఉన్నాయి మీరు దేన్ని చూస్ చేసుకుంటారు ఇదే క్వశ్చన్ ని ఒక సర్వే లో అడిగినప్పుడు ఏం తెలిసిందంటే చాలా మంది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే అందులో చాలా డబ్బులు ఉన్నాయి కానీ 2025 లో నేను నేర్చుకున్న మొదటి లెసన్
ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అంటే జస్ట్ సేవింగ్స్ కాదు హ్యాపీనెస్ కూడా బడ్జెట్ ఉండాలి కానీ ఓవర్ కంట్రోల్ వద్దు ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ కానీ దానికన్నా ఎంజాయ్మెంట్ కూడా ముఖ్యమే అంటే సింపుల్ గా చెప్పాలంటే రోజు బిర్యానీ తినాలా లేకపోతే రోజు పెరుగన్నమే తినాలా అని కాదు బ్యాలెన్స్ ఉండాలి న్యూ ఇయర్ లో మనకి ఇంత జ్ఞానోదయం ఎలా అయిపోయింది అనుకుంటున్నారా అది చెప్తా అది ఎలా జరిగిందో కూడా చెప్తా దానికి కారణమైన పుస్తకం పేరు కూడా చెప్తాను లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో సో ఈ వీడియో కి బేసిక్ గా మెయిన్ కారణం ఎవరంటే పాడరిస్ వాషింగ్టన్ ఈవిడ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అమెరికాలో చాలా పుస్తకాలు రాశారు అండ్ ఈవిడ ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ కూడా అయితే ఈవిడకి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల మనకి ఈ
పుస్తకం వచ్చింది ఈ పాట్రిస్ వాషింగ్టన్ జర్నీ ఏంటంటే ఎర్లీ 20స్ లోనే ఒక బిజినెస్ మాగ్నెట్ లాగా మారిపోయింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చాలా డబ్బులు సంపాదించింది బట్ 2008 లో వచ్చిన రెసిషన్ వల్ల వచ్చిన డబ్బు ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా పోగొట్టుకుంది అండ్ ఆ టఫ్ సిచుయేషన్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఆవిడ రియలైజ్ అయింది ఏంటంటే వెల్త్ క్రియేషన్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అని అండ్ ఆవిడ జర్నీలో ఒక సిక్స్ పిల్లర్స్ మెయిన్ అని వెల్త్ క్రియేషన్ అంటే ఈ సిక్స్ పిల్లర్స్ మన దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి ఆవిడ అంటుంది అండ్ ఈ సిక్స్ పిల్లర్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ గురించి ఒక పుస్తకం కూడా రాసింది ఆ పుస్తకం పేరే రీ డిఫైన్డ్ వెల్త్ ఫర్ యువర్ సెల్ఫ్
సో ఈ రోజు వీడియోలో మనం ఈ సిక్స్ పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం మన లైఫ్ ని మార్చే ఈ సిక్స్ పిల్లర్స్ ఏంటి మన వెల్త్ ని క్రియేట్ చేసే ఈ సిక్స్ పిల్లర్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో [సంగీతం] మాట్లాడుకుందాం సో పిల్లర్ నెంబర్ వన్ ఫిజికల్ హెల్త్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ మీకు వచ్చింది డ్రీమ్ పార్ట్నర్ కూడా మీకు దొరికింది మీరు ఆ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకునే లోపల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనుకోండి ఈ డ్రీమ్స్ అన్నీ నెరవేరి లాభం ఉందా లేదు ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ స్టోరీ కూడా ఇలాగే ఉంది ఎర్లీ కెరియర్ లో హెల్త్ ని ఇగ్నోర్ చేసింది వర్క్ ఫస్ట్ అని ఫిక్స్ అయింది డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన టైం లో వెళ్ళలేదు అశ్రద్ధ చేసింది
ఆ తర్వాత ఒక రోజు ఫుడ్ పాయిజనింగ్ తో ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది అక్కడ డాక్టర్స్ చెప్పారు మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా మీకు వస్తాయని చెప్పేసారు అంటే తన డ్రీమ్ లైఫ్ కోసం తాను డబ్బుల వెనక పరిగెడుతుంటే డాక్టర్ ఏమో వచ్చి దీని వల్ల ఉపయోగం లేదని చెప్పేసాడు అండ్ ఇక్కడ ఆవిడ బాడీ ఒకటే కాదు ఆవిడ మైండ్ కూడా పాడైపోయింది మైండ్ స్ట్రాంగ్ గా లేకపోతే లైఫ్ లో వచ్చే ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం సక్సెస్ వచ్చినా మనం ఎంజాయ్ చేయలేం మన బ్రెయిన్ బాగోకపోతే సో ఆవిడ ఒక టెక్నిక్ మనకి చెప్తున్నారు అదే పాజిటివ్ అఫర్మేషన్స్ మన ఛానల్ లో చాలా సార్లు అఫర్మేషన్స్ గురించి చెప్పాం మంచి మంచి అఫర్మేషన్స్ కూడా మాట్లాడుకున్నాం అండ్ ఈవిడ
ఇది సజెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే న్యూరో ప్లాస్టిసిటీ మన బ్రెయిన్ కి తానంతట అదే రీవైర్ చేసుకునే పవర్ ఉంది సో దాన్ని యూస్ చేసుకోవాలి మనకి నెగిటివ్ థాట్స్ వస్తే మనకి నెగిటివ్ థాట్స్ వస్తానే ఉంటాయి అని అనుకుంటే సరిపోదు పాజిటివ్ థాట్స్ తో నెగిటివ్ థాట్స్ ని రీప్లేస్ చేయొచ్చు ఇక్కడ మనం ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు రోజు మిర్రర్ ముందు నుంచుని నేను ఫోకస్డ్ పర్సన్ ని నాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి అని రిపీటెడ్ గా చెప్పుకున్నారు అనుకోండి మొదట కొంచెం ఆక్వర్డ్ గా ఉండొచ్చు కానీ కంటిన్యూ చేయండి రైటింగ్ లో రాయండి మైండ్ లో థింక్ చేయండి టైం తో పాటు ఆటోమేటిక్ గా పాజిటివ్ మైండ్ సెట్ మీలో డెవలప్ అవుతుంది సో ఈవిడ చెప్పిన పిల్లర్ నెంబర్ వన్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్
హెల్త్ చాలా ముఖ్యం అండ్ పిల్లర్ నెంబర్ టు రిలేషన్షిప్స్ ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ కోసం పరిగెడుతున్నాం కానీ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ రా చారియా అని ఎంతమంది చెప్పినా మనం వినట్లేదు అనుకోండి తర్వాత బాధపడాల్సిందే ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం ఫ్రెండ్స్ తో కనెక్షన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ సక్సెస్ కి చాలా ముఖ్యం మార్క్ జోకర్బర్గ్ లాంటోడు అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ కూడా ఫ్యామిలీ టైం కి సెపరేట్ గా టైం అలోకేట్ చేస్తున్నాడు సో మీరు ఆ టైం అలోకేట్ చేస్తున్నారా అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పేపర్ మీద ఇది రాయండి లాస్ట్ వన్ వీక్ లో ఫ్యామిలీ తో ఎంత టైం మీరు స్పెండ్ చేశారు ఫ్రెండ్స్ తో ఎన్ని సార్లు మాట్లాడారు ఇది గనక మీరు రాసుకున్న తర్వాత అసలు ఎన్ని సార్లు మీరు
మాట్లాడారు అనేది చూస్తే మీరు షాక్ అవ్వడం గ్యారెంటీ మీరు గనక బానే మాట్లాడుతున్నారు అంటే వెరీ గుడ్ మీ పిల్లర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కానీ మీరు గనక సరిగ్గా మాట్లాడటం లేదు రిలేషన్షిప్స్ ని సీరియస్ గా తీసుకోవడం లేదు అంటే మీరు దీని మీద వర్క్ అవుట్ చేయాల్సిన పని ఉంది రిలేషన్షిప్స్ ఆర్ లైక్ ప్లాంట్స్ వాటర్ డైలీ ఫర్ బెటర్ గ్రోత్ రిలేషన్షిప్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా మీరు ఫస్ట్ ఫ్యామిలీ తో స్టార్ట్ చేయాలి ఇన్నర్ సర్కిల్ నుంచి ఔటర్ సర్కిల్ కి వెళ్ళాలి ఉదాహరణకి స్టీవ్ జాబ్ సక్సెస్ స్టోరీ లో కూడా ఇదే చెప్పారు క్లోజ్ సర్కిల్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల టఫ్ టైమ్స్ లో సపోర్ట్ అతనికి దొరికింది అని 2018లో క్యాపిటల్ వన్ చేసిన సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది 50%
మందికి ఎవరు నా మాట వినట్లేదు అనే ఫీలింగ్ ఉందంట మీరు అలాంటి పర్సన్ అవ్వకూడదు లిసనింగ్ అంటే జస్ట్ ఆ ఓకే అని అనుకోవడం కాదు ఎదుటి వాడు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి వినకపోతే మనల్ని అస్సలు పట్టించుకోరు రిలేషన్షిప్స్ లో ఇది చాలా ముఖ్యం ఎదుటి వాళ్ళ మాట వినడం చాలా ముఖ్యం ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ స్టోరీ ఒకటి చూద్దాం దానికి ఫోన్ లో బిజీ గా ఉండగా తన డాటర్ వచ్చి ఏదో స్టోరీ చెప్తుంది తన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్తుంది కానీ అదంతా వినకుండా ఆహా అలాగా ఓ యా యా గుడ్ అని అనేసింది అక్కడే వాళ్ళ డాటర్ తెలుసుకుంది ఈవిడ నా మాట వినట్లేదు అసలు నా మీద ఈవిడకి ఇంట్రెస్ట్ లేదు అని ఒక చిన్న పిల్ల ఈవిడని జడ్జ్ చేసేసింది అండ్ ఆ తర్వాత
ఈ రచయితకి చుక్కలు కనబడ్డాయి సో రిలేషన్షిప్స్ లో ఎదుటి వాళ్ళ మాట వినటం చాలా ముఖ్యం అలాగే రిలేషన్షిప్స్ లో చాలా ముఖ్యమైనది టైం వాల్యూ ఆఫీస్ మీటింగ్స్ కి లేట్ గా వెళ్తే బాస్ కి రెస్పెక్ట్ ఉండదు అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా పంక్చువల్ గా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని సీరియస్ గా తీసుకోరు ఇంకా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లూయన్స్ గురించి మాట్లాడుకుంటే మీ వాల్యూస్ మీ గోల్స్ మ్యాచ్ అయ్యే పీపుల్ ని చూస్ చేసుకోండి ఉదాహరణకి మీరు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే ఫోటోగ్రఫీ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ కమ్యూనిటీస్ లో ఆక్టివ్ గా ఉండండి లింక్ ఇన్ లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఫాలో అవ్వండి ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ తెలుసుకుందాం రిలేషన్షిప్స్ లో ఫస్ట్ మీరు ఇవ్వడం స్టార్ట్
చేయాలి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు సోషల్ మీడియాలో పాజిటివ్ గా కామెంట్ చేయడం నేర్చుకోండి నెగిటివ్ గా కాదు మీకు ఎవరు రిటర్న్ లో ఏమి చెప్పకపోయినా పర్లేదు కానీ మీరు పాజిటివ్ గా ఉండడం సచిన్ టెండూల్కర్ కూడా ఇనిషియల్ డేస్ లో క్రికెట్ లో హెల్ప్ తీసుకునేవాడు అండ్ ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు సో ఇక్కడ గివ్ అండ్ టేక్ కాదు గివ్ అండ్ గ్రో అనే ఆటిట్యూడ్ తో మనం రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయాలి జెన్యూన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ లో ఎక్కడ సపోర్ట్ కావాలో అక్కడ మనకి సపోర్ట్ ఆటోమేటిక్ గా దొరుకుతుంది అండ్ వెల్త్ క్రియేషన్ లో థర్డ్ పిల్లర్ మీ స్పేస్ మీ సరౌండింగ్స్ మీ సరౌండింగ్స్ చూస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోతుంది ఆఫీస్ డెస్క్ మెస్సీ గా ఉంటే మైండ్ కూడా
మెస్సీ గా ఉంటుంది రూమ్ నీట్ గా ఉంటే థాట్స్ కూడా క్లియర్ గా ఉంటాయి మన లైఫ్ గనుక సక్సెస్ అయ్యింది అనుకోండి ఆ సక్సెస్ స్టోరీ లో మన చుట్టూతా ఉన్న స్పేస్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ పుస్తక రచయిత వాషింగ్టన్ ఎర్లీ కెరియర్ లో తన ఆఫీస్ ని చూసింది ఏముంది అక్కడ ఎక్ససైజ్ ఎక్విప్మెంట్ వాషింగ్ మెషిన్ ఒక స్టవ్ ఇలా బిజినెస్ ఓనర్ ఆఫీస్ లా కాకుండా ఏదో స్టోర్ రూమ్ లా తన ఆఫీస్ ఉంది తాను బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ తన స్పేస్ ని ఒక రైటర్ లా ఒక ఆథర్ లా డిజైన్ చేయాలని తెలుసుకుంది స్టార్ట్ చేసింది అండ్ ఈవిడ ఈ పుస్తకంలో ఒక షాకింగ్ రీసెర్చ్ కూడా చెప్తున్నారు చాలా మంది టు అండ్ హాఫ్ డేస్ పర్ ఇయర్ లాస్ట్
ఐటమ్స్ కోసం వెతుక్కుంటూ కూర్చుంటారంట మరి మనం కూడా అలాగే ఉన్నామా ఒకసారి ఆలోచించండి స్పేస్ ని ఆర్గనైజ్ చేశాం అనుకోండి వస్తువు పోయింది అని ఆలోచన రాదు వస్తువు పోదు కూడా ఫస్ట్ స్మాల్ గా స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా చేయండి ఉదాహరణకి మీ చుట్టూతా ఉన్న బెడ్ క్లీన్ చేయడమో లేదా మీ పుస్తకాల్ని సరిగ్గా పెట్టుకోవడమో ఇలాంటివి చేయండి స్మాల్ విన్స్ నుంచి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయండి అలాగే రూమ్ లో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం కోసం సెన్సరీ ఎలిమెంట్స్ యాడ్ చేయండి మార్క్ జోకర్బర్గ్ కూడా తన ఆఫీస్ ని ఎలా డిజైన్ చేసాడంటే క్రియేటివిటీ కోసం ప్లాంట్స్ పెట్టాడు ఫోకస్ కోసం బ్లూ కలర్ వాల్స్ ఎక్కువగా యూస్ చేశాడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫేవరెట్ మ్యూజిక్ ప్లే లిస్ట్ క్రియేట్ చేయండి సిగ్నేచర్ సెంట్ క్యాండిల్స్ పెట్టండి
ఆ పాటలు వినండి ఈ సెంట్ క్యాండిల్స్ వాసం చేస్తూ హ్యాపీగా పని చేసుకోండి సో రేపు మార్నింగ్ లేచి ఫస్ట్ మీ రూమ్ ని అబ్సర్వ్ చేయండి అది మీ డ్రీమ్స్ కి మ్యాచ్ అవుతుందా చేంజెస్ ఏమైనా చేయాలా ఆలోచించండి స్పేస్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది గుర్తుంచుకోండి అలాగే వెల్త్ క్రియేషన్ కి ఫోర్త్ పిల్లర్ స్ట్రాంగ్ బిలీఫ్ మీకంటూ ఒక మంచి బిలీఫ్ సిస్టం ఉండాలి మీరు ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ వినే ఉంటారు అండ్ ఆ సక్సెస్ స్టోరీస్ అన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది అదే స్ట్రాంగ్ ఇన్నర్ బిలీఫ్ సిస్టం స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతని బిలీఫ్ సిస్టం మెడిటేషన్ మీద బిల్డ్ అయింది మార్క్ జోకర్బర్గ్ అయితే ఫిలాసఫీ తో తన ఇన్నర్ బిలీఫ్ సిస్టం ని డెవలప్ చేసుకున్నాడు అలాగే ఈ పుస్తకంలో
వాషింగ్టన్ ఏం చెప్తుందంటే పర్పస్ లేకుండా సక్సెస్ అంటే బిల్డింగ్ వితౌట్ ఫౌండేషన్ లాంటిది మరి పర్పస్ ని ఎలా డిస్కవర్ చేయాలి ఒక పేపర్ తీసుకోండి పెన్ పట్టుకోండి మీ ప్యాషన్ ఏంటి అనేది రాయండి ప్రపంచానికి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్నారు అనేది రాయండి అసలు మీకున్న వాల్యూస్ ఏంటి అనేది రాయండి ఇలా రాస్తున్నప్పుడు మీ ప్యాషన్ ఏంటనేది మీకు ఆటోమేటిక్ గా బయట పడుతుంది ఇన్నర్ స్ట్రెంత్ కోసం డైలీ రొటీన్ చాలా ముఖ్యం మెడిటేషన్ ట్రై చేయండి జార్లింగ్ చాలా ముఖ్యం అది కూడా చేయండి రాయండి మీ మైండ్ లో వచ్చిన ప్రతి మాటల్ని బయటికి రాయండి ఎందుకంటే మీ థాట్స్ కొన్నిసార్లు నెగిటివ్ అయితే జార్లింగ్ లో రాయటం వల్ల అంటే ఒక పుస్తకంలో రాయటం వల్ల బయటికి వెళ్ళిపోవచ్చు బిల్ గేట్స్ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో దీని
గురించి చెప్పారు అలాగే ఆయన పొద్దున్నే లేచి మెడిటేషన్ చేస్తారని కూడా చెప్పారు ఎందుకంటే మైండ్ క్లియర్ గా ఉంటుంది డెసిషన్స్ బెటర్ గా తీసుకుంటారు మనం గనక ఇలాంటి వాల్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతాయి మీరు హానెస్ట్ గా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి క్లైంట్స్ ఆటోమేటిక్ గా మీ దగ్గరికి వస్తారు బికాజ్ మీరు ట్రస్ట్ ని బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ సో మిర్రర్ ముందు నిలబడి ఒకసారి మీతో మీరు చెప్పుకోండి ఐ యామ్ అలైన్డ్ విత్ మై పర్పస్ నా పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను అండ్ ఆ పర్పస్ వైపే వెళ్తున్నాను అని ఫైవ్ టైమ్స్ ఏ డే చెప్పండి డైలీ ప్రాక్టీస్ చేయండి టైం తో పాటు పర్పస్ మీద క్లారిటీ వస్తుంది డెసిషన్స్ తీసుకుంటాం మీకు ఈజీ అయిపోతుంది అండ్ ఫిఫ్త్ పిల్ల వచ్చి
వర్క్ అంటే మీరు చేసే పని ఒక పర్సన్ కి రాప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని అనుకుందాం చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా షోస్ కోసం ట్రై చేస్తున్నాడు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కానీ నెల నెల అతని బిల్స్ అతను పే చేయలేకపోతున్నాడు జనాలు కూడా అతని రాప్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయడం లేదు వినడం లేదు సో అతను అనుకున్న అతని ప్యాషన్ అతనికి హ్యాండ్ ఇచ్చింది అంటే అది అతని ప్యాషన్ కాకపోవచ్చు మరి మనం మన ప్యాషన్ ని అంటే మనం చేయాల్సిన ఐడియల్ జాబ్ ని ఎలా వెతికి పట్టుకోవాలి సో ఈ పుస్తకంలో రచయిత ప్రతి ప్రతి మనిషిలో మూడు విషయాలు గుర్తించాలని చెప్తున్నారు అందులో మొదటిది గిఫ్ట్స్ రెండోది పర్పస్ అండ్ మూడోది కాలింగ్ మనలోని రియల్ గిఫ్ట్స్ ని మనం ఎలా ఐడెంటిఫై
చేయాలి మీలో న్యాచురల్ గా వచ్చే టాలెంట్స్ ఏంటి ఉదాహరణకి మార్క్ జోకర్బర్గ్ కి కోడింగ్ నాచురల్ గా వచ్చింది బిల్ గేట్స్ కి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం సాల్వింగ్ నాచురల్ గా వచ్చింది అలాగే మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి స్పెషల్ క్వాలిటీ ఏంటి ఒక పేపర్ తీసుకోండి రాయండి నువ్వు ఈ పని బాగా చేస్తావు అని ఎక్కువగా జనాలు అన్న మాట ఏంటి దేని గురించి అంటున్నారు ఏం చేస్తున్నప్పుడు టైం ఎలా వెళ్తుందో మీకు తెలియడం లేదు అంటే ఒక పని చేస్తున్నప్పుడు అలా టైం వెళ్ళిపోతుంది ఏంట్రా ఎంత ఈజీగా చేశాను అనిపిస్తుంది చూసారా ఆ పని ఏంటి ఏం చేస్తున్నప్పుడు మీకు ఫుల్ ఫిల్మెంట్ కలుగుతుంది అంటే అబ్బా ఎంజాయ్ చేశా ఈ పనిని అనే ఫీలింగ్ మీకు ఏ పని చేస్తున్నప్పుడు కలుగుతుంది ఆలోచించండి మీకున్న గిఫ్ట్స్ ఏమిటో ఒక్కసారి
ఆలోచించండి మీకున్న గిఫ్ట్స్ ఏంటో మీరు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది మీ పర్పస్ పర్పస్ అంటే మీ గిఫ్ట్స్ తో ఎవరికి హెల్ప్ చేయగలరు ఎలా హెల్ప్ చేయగలరు ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ ని తీసుకోండి స్టీవ్ జాబ్స్ పర్పస్ ఏంటి టెక్నాలజీ ని సింపుల్ గా డిజైన్ చేసి జనాల జీవితాల్ని ఇంకా బెటర్ చేయాలి అని అనుకుందాం సో అలా మీ గిఫ్ట్స్ తో మీ పర్పస్ ఏమై ఉండొచ్చు ఆలోచించండి మీ పర్పస్ ఏమిటో మీకు తెలిసిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ కాలింగ్ అంటే మీ గిఫ్ట్స్ అండ్ పర్పస్ కలిసి ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ లో పని చేస్తే అదే మీ కాలింగ్ ఇంకో భాషలో దీన్ని వర్క్ అని అనవచ్చు సో ఆలోచించండి గిఫ్ట్స్ అండ్ పర్పస్ ఎక్కడ మిక్స్ చేయొచ్చు అని అలాగే మీరు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ లో
మీరు చేస్తున్న పనిలో కూడా మీ ఐడియల్ జాబ్ జాబ్ ఏంటో తెలుసుకోవచ్చు నెట్వర్క్ ఈవెంట్స్ కి వెళ్ళండి వాలంటీర్ గా వర్క్ చేయండి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి అలాగే కొత్త కొత్త అవకాశాల్ని క్రియేట్ చేసుకోండి సో అలాగే మీ గిఫ్ట్స్ ఏంటి మీ పర్పస్ ఏంటి మీ కాలింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీ వర్క్ అనేది మీ ఫిఫ్త్ పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్ గా మారుతుంది సో లెట్స్ అలైన్ దోస్ గిఫ్ట్స్ విత్ పర్పస్ అండ్ ఫాలో యువర్ కాలింగ్ అండ్ ఈ పుస్తకంలో రచయిత చెప్పిన సిక్స్త్ పిల్లర్ మనీ అసలు వెల్త్ గురించి మాట్లాడుకుంటూ చివరి పిల్లర్ మనీకి ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తున్నారా మిగిలిన పిల్లర్స్ బ్యాలెన్స్ గా లేకపోతే మనీ వల్ల యూస్ లేదు బిల్ గేట్స్ చెప్పాడు కదా మనీ ఇస్ ఏ టెరిబుల్
మాస్టర్ బట్ ఆన్ ఎక్సలెంట్ సర్వెంట్ అని మరి మనీని వైస్ గా ఎలా హ్యాండిల్ చేయాలి ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ తో స్టార్ట్ అవ్వాలి మన చిన్నప్పటి నుంచి మనలో డబ్బు గురించి ఏమైనా లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయా ఆలోచించండి ఉదాహరణకి మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని కొంతమంది అనుకుంటారు సబ్కాన్షియస్ గా నెగిటివ్ గా మనీ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే కొంతమంది డబ్బుని ఒక విషంలా ఒక పురుగులా చూస్తారు ఎప్పుడైతే జనాలు ఇలా చూస్తారో అప్పుడు డబ్బు సంపాదించాలి అనే కోరిక పని చేయదు ఇక్కడ నా అర్థం డబ్బుని తప్పుగా చూడక్కర్లేదు అండ్ డబ్బు ఒకటే జీవితం అని అనుకో అక్కర్లే డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు కానీ డబ్బు ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కొంచెం సేఫ్టీ వస్తుంది ఏం చేయాలన్న ధైర్యం వస్తుంది సో జస్ట్ రెస్పెక్ట్ మనీ
అండ్ అఫర్మేషన్స్ ని నమ్మేవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తుంది అని ఫైవ్ టైమ్స్ మిర్రర్ ముందు నుంచుని చెప్పుకోండి పాజిటివ్ మనీ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది మీరు డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బెటర్ అవుతాయి సో ఇలాగ మనం వీడియో చివరికి వచ్చేసాం ఈ వీడియోలో మనకి సిక్స్ పిల్లర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉండాలి జనాలతో మంచి రిలేషన్షిప్ ఉండాలి మనం పని చేసే స్పేస్ నీట్ గా ఉండాలి అలాగే మనలో బిలీఫ్ సిస్టం బాగుండాలి అండ్ అలాగే మనం చేసే పనిలో మనకు ఉన్న గిఫ్ట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి దానికి సంబంధించి పర్పస్ ఏంటో చూసుకోవాలి అండ్ దానికి సంబంధించిన కాలింగ్ ఏంటో మనం తెలుసుకోవాలి అండ్ చివరిగా
మనీ మీద మంచి అభిప్రాయం ఉండాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అలాగే మన జీవితంలో వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ సిక్స్ పిల్లర్స్ బ్యాలెన్స్డ్ గా బలంగా ఉండాలి లేకపోతే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది స్టీవ్ జాబ్స్ అయితే బిలియన్స్ క్రియేట్ చేశాడు కానీ హెల్త్ నెగ్లెక్ట్ చేసి లాస్ట్ లో రిగ్రెట్ అయ్యాడు మార్క్ జాకర్బర్గ్ బిలియన్స్ ఉన్న ఫ్యామిలీ టైం కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు వారెన్ బఫెట్ బిలియన్స్ ఉన్న సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి అర్థమైంది రియల్ వెల్త్ అంటే జస్ట్ మనీ కాదు అని సో రేపు మార్నింగ్ మిర్రర్ ముందు నిలబడి ఐ యామ్ బిల్డింగ్ వెల్త్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ అని అనుకోండి అప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా బాగా మొదలవుతుంది సో ఈ వీడియో మీకు ఎలా
అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్ ഓം