simple ga easy ga manchi tips nuvula chikki recipe #longvideo #food# kids food
16 views392 WordsCopy TextShare
Happy Home-vlogs
Video Transcript:
హాయ్ ఎవ్రీ వన్ టుడే రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కి ఇది మీలో ఎంతమందికి పర్ఫెక్ట్ గా చేయడం వచ్చు నేనైతే పర్ఫెక్ట్ గా చేస్తానండి ఈరోజు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి కానీ పర్ఫెక్ట్ గానే చేశాను చాలా టేస్టీగా ఉంది ఇంకా మీ ఊర్లో ఈ పేరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఫస్ట్ అయితే నువ్వుల్ని బాగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి దెన్ వాటిని ఫ్రై చేసుకోవాలి చిట్లేదాకా సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చిటపట సౌండ్ వచ్చేదాకా వాటిని ఒక పక్కన తీసి పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం బెల్లం వేసి పాకం పట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదంతా పాకం పట్టడం నేర్చుకున్నామంటే రకరకాల చిక్కీలు చేసుకోవచ్చు పల్లీలతో పుట్నాలతో జీడిపప్పుతో అలాగా చాలా టేస్టీగా ఉంటుంది పాకం పట్టేటప్పుడు ఒక కప్పు వేసాను
కాబట్టి దానికి కొంచెంగా వాటర్ వేస్తున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ స్పూన్స్ దాన్ని బాగా కరగనివ్వాలి అది కరుగుతుంది అన్నప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది అతుక్కోకుండా స్టిక్కీగా అనిపియకుండా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి పెనానికి అట్లాగా చాలా ఈజీగా అయిపోతుంది ఇది టెస్ట్ చేసుకోవడం కూడా సులభం అండి మనం ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోవడం నేర్చుకొని పాకం పట్టడం నేర్చుకున్నామంటే నెక్స్ట్ టైం ఇదంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇదొక పెద్ద రెసిపీనా అన్న ఫీల్ వస్తుంది ఇలా చేసిన తర్వాత ఇది ముద్దగా అవుతుందో లేదో అని చెక్ చేసుకొని ముద్దగా అయ్యి కొంచెం దగ్గర పడింది ఇంకా ముద్ద అన్న టైం లో దీంట్లో నువ్వులు వేసుకోవాలి నాకైతే ఈ నువ్వులు వేసేటప్పుడు కప్పు కూడా అతుక్కుపోయింది అది బై మిస్టేక్ జరిగిందండి అలా ఎప్పుడూ
జరగదు ఏంటో ఈసారి అలా జరిగిపోయింది దాన్ని డిలీట్ చేయాలని ఏమి నాకు అనిపించలేదు అందుకే ఉంచేశాను ఇలా దగ్గర పడి అంతా బాగా కలిసిన తర్వాత మనం ఒక కంటైనర్ లోకి దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా బట్టర్ పేపర్ మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యాక్చువల్ గా నేను ఎప్పుడూ ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ప్లేట్ లోనే వేస్తాను కానీ ఈసారి బట్టర్ పేపర్ ఉంది కదా ఇన్ని ఎందుకు చేయాలి అన్నట్టుగా నేను బట్టర్ పేపర్ మీద వేసి ఇలా దాన్ని సమానంగా వచ్చేదానికి చిక్కిలు కాబట్టి ఇలా నేను అట్లా దాంతో బాగా ఇది చేశాను అన్నమాట అట్లు రుద్దుకునే దానితో ఇలా చేసిన తర్వాత గాట్లు పెట్టేసుకొని ఆరనివ్వాలి అది మెత్తగా ఉన్నప్పుడే గాట్లు పెట్టుకోవాలి గట్టిగా అయిపోయి ఆరిపోయిన తర్వాత గాట్లు పెట్టుకోవాలంటే రాదండి ముందే ఇలా గాట్లు పెట్టుకున్నాను ఆ
ఈరోజు ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది తొందరగా అయిపోయింది అనుకున్న టైం లో అసలు అది ఊడి రాలేదండి టిష్యూ నుంచి ఆ బట్టర్ పేపర్ నుంచి ఎందుకు నాకు తెలియలేదు బట్ నేను దాన్ని చూసి చూసి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అంతా వేస్ట్ అయిపోయిందా ఇట్లాగే తినాలా అనుకున్న టైం లో ఓకే ఒకసారి ఇది పాకమే కదా హీట్ చేస్తే వస్తుందేమో అనేసి పెనం మీద వేసాను బట్ ఈ ట్రిక్ వర్క్ అవుట్ అయింది చాలా ఈజీగా వచ్చింది కానీ బట్టర్ పేపర్ అంటేనే ఏది అతుక్కోకుండా ఉంటుందని కాదండి వేస్తాము ఇలా ఎందుకు అతుక్కుందో నాకు తెలియలేదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను నేర్చుకుంటాను అంతే అండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో